Categories: FeaturedMovie News

Vishwak Sen: పిలవని పేరంటానికి పోనీకి నాకేమైనా సరదానా? : విశ్వక్ సేన్

Vishwak Sen: విశ్వక్ సేన్ గత రెండు రోజుల నుంచితన పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది. విశ్వక్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం ఈ సినిమా ఈ నెల 6వ తేదీ విడుదల కావడంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా చేసిన ఫ్రాంక్ వీడియో పెద్ద వివాదం సృష్టించింది.

Vishwak Sen: పిలవని పేరంటానికి పోనీకి నాకేమైనా సరదానా? : విశ్వక్ సేన్

ఇక ఈ వివాదంలో భాగంగా ఆయనపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేయటం, ఈ విషయం గురించి ప్రముఖ న్యూస్ ఛానల్ డిబేట్ లు పెట్టి యాంకర్ దేవి నాగవల్లి విశ్వక్ సేన్ ను పాగల్ సేన్ అని కూడా పిలుస్తారు అంట కదా అని మాట్లాడటంతో విశ్వక్ స్టూడియోలోకి వెళ్లి డిబేట్ లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే వీరి మధ్య మాటలు పెరగడంతో యాంకర్ హీరోని గెట్ అవుట్ ఫ్రమ్ మై స్టూడియో అంటూ తన పరచడం, విశ్వక్ తనపై అభ్యంతరకర పదాన్ని వాడటం గురించి మనకు తెలిసిందే.

Vishwak Sen: పిలవని పేరంటానికి పోనీకి నాకేమైనా సరదానా? : విశ్వక్ సేన్

డిబేట్ పై క్లారిటీ ఇచ్చిన విశ్వక్..

ఈ క్రమంలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పెద్దఎత్తున చర్చలకు దారి తీసింది. ఇక హీరో ఆ పదం వాడినందుకు క్షమాపణలు కూడా వెల్లడించారు. ఇక ఈ ఘటన జరిగిన తర్వాత విశ్వక్ సేన్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ ప్రశ్నిస్తూ మీరు సడన్ గా అక్కడికి ఎంట్రీ ఇచ్చారు. మనం ఏదైనా ఒక ఆఫీస్ కి వెళ్తున్నాము అంటే ఇన్ఫామ్ చేసి వెళ్తాం కదా.. అని ప్రశ్నించగా విశ్వక్ ఈ విషయం గురించి మాట్లాడుతూ పిలవని పేరంటానికి పోనీకి నాకేమైనా సరదానా.. మీరు ఎవరినైనా అడిగి లోపలికి వచ్చారా లేదా డైరెక్ట్ గా వచ్చారా అని అక్కడ నన్ని ఎవరైతే అడిగారో ఆయన గేటు దగ్గర నాతో పది నిమిషాలు మాట్లాడారు అంటూ విశ్వక్ అసలు క్లారిటీ ఇచ్చారు. ఇది అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్లో కూడా రికార్డ్ అయి ఉంటుంది అని ఆయన తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago