Featured

Archana jois : కేజీఎఫ్ లో తల్లిగా చేసిన అర్చన కు కోలార్ ప్రాంతంతో ఉన్న అనుబంధం ఏమిటో తెలుసా…!

Archana jois : కేజీఎఫ్ 2 సినిమా విడుదలైన రోజునుండి ఇప్పటివరకు వసూళ్లలో ఏ మాత్రమే తగ్గడం లేదు కేజీఎఫ్ 1 సినిమా 2018లో అంచనాలు లేకుండా విడుదలయినా సంచలనం సృష్టించింది. ఇక ఇపుడు 4 ఏళ్ల తర్వాత విడుదలైన కేజీఎఫ్ 2 కేజీఎఫ్ 1 కంటే అధిక వసూళ్లను అందుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. రాకింగ్ స్టార్ యష్ హీరోయిజాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎలివేట్ చేసిన తీరు అన్ని వర్గాల ప్రేక్షకులను ఫిదా చేస్తుంది. ఇక సినిమాలో యష్ పాత్ర ఇంత పవర్ ఫుల్ గా ఉందొ రాకీ భాయ్ కీ తల్లి పాత్రకూడా అంతే పవర్ ఫుల్ గా ఉంటుంది.

సినిమాలో తల్లి కోసం రాకీ భాయ్ కోలార్ గనులను సొంతం చేసుకుంటాడు. అలాంటి తల్లి పాత్ర పోషించిన అర్చన జోయిస్ కు కోలార్ ప్రాంతంతో ఉన్న అనుబంధాన్ని ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ సినిమాతో అర్చన కు బాగా క్రేజ్ వచ్చింది ఏ మొదట కన్నడ సీరియల్స్ లో చేసింది. మహాదేవి అనే సీరియల్ లో నటన చూసి ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ ఆఫర్స్ ఇచ్చాడు.

ఇక అర్చన వాళ్ళ అమ్మ సొంతూరు కోలార్ కాగా అర్చన పుట్టింది కోలార్ లోనే.అర్చన జోయిస్ తల్లిదండ్రులు శ్రీనివాసన్, వీణ ఇద్దరూ టీచర్లు. ఇక ఫైన్ ఆర్ట్స్ లో అర్చన పీజీ చేసింది. “మయారావ్ నాట్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ కథక్ అండ్ కొరియోగ్రఫీ” విశ్వవిద్యాలయంలో పట్టా పొందింది అర్చన. అయితే డాన్సర్ గా కాకుండా నటీమణిగా ఆమె చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు.

ఇక తెలుగు హీరోలంటే కూడా తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చింది అర్చన. బన్నీ,ప్రభాస్,రామ్ చరణ్,ఎన్టీఆర్,నాని వంటి హీరోల సినిమాలు చూస్తానన్నారు. ఆర్ఆర్ఆర్‌లో రామ్ చరణ్ యాక్టింగ్ తనకు నచ్చిందని,ఇక జూనియర్ ఎన్టీఆర్ ఎంతో క్యూట్‌గా ఉన్నాడని చెప్పింది .

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago