Featured

Kiccha Sudeep : రామ్ చరణ్ లాంటి కొడుకు ఉండటం చిరంజీవి అదృష్టం…: కన్నడ హీరో కిచ్చా సుదీప్

Kiccha Sudeep : కన్నడలో అగ్ర హీరోగా ఉంటూ కన్నడ ప్రేక్షకులకు చేత ‘కిచ్చ’ అంటూ ముద్దుగా పిలిపించుకుంటున్న హీరో సుదీప్ తెలుగు ప్రేక్షకులకు రాజమౌళి గారి ‘ఈగ’ సినిమా ద్వారా పరిచయం. ఆ సినిమా లో విలన్ గా ఆయన నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఆ తరువాత బాహుబలి, సైరా నరసింహారెడ్డి సినిమాల్లో నటించిన సుదీప్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇక ఇటీవలే ఆయన కన్నడ సినిమా ‘విక్రాంత్ రోణా’ ద్వారా మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

రామ్ చరణ్ కు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే…

సుదీప్ చిరంజీవి గారితో తాను పనిచేయడం గురించి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇప్పటికీ యంగ్ కుర్రాడిలాగా డాన్స్ వేస్తారు, కష్టపడతారు, ఆయన ఎనర్జీ సూపర్, అందరూ ఆయనను చూసి నేర్చుకోవాలి, చాలా సింపుల్ గా ఉంటారు అంత స్టార్ డమ్ ఉన్నా కూడా అంటూ చెప్పారు. ఇక రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ మెగాస్టార్ కొడుకు అన్నట్లుగా అసలు ఉండడని చాలా సింపుల్ గా ఉంటారు అంటూ చెప్పారు.

తనతో ఒకసారి పరిచయం ఏర్పడితే ఎవరైనా రామ్ చరణ్ ను ఇష్టపడాల్సిందే అంటూ చెప్పారు. రామ్ చరణ్ పరిచయం అయ్యాక అతని సింపుల్ నేచర్ చూస్తే ఎవరైనా ఇష్టపడతారు మరో ఆప్షన్ లేదు అంటూ చెప్పారు సుదీప్. మెగాస్టార్ చిరంజీవి చాలా అదృష్టవంతుడు అలాంటి కొడుకు ఉన్నందుకు అంటూ ప్రశంసించారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago