Sai Madhav Burra : రాణా సినిమా ‘కృష్ణం వందే జగద్గురుమ్’ సినిమాతో రైటర్ గా ఇండస్ట్రీ కంట్లో పడిన బుర్రా సాయి మాధవ్ ఆ తరువాత వచ్చిన శర్వానంద్ సినిమా ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ సినిమా డైలాగలతో మంచి గుర్తింపు అందుకున్నాడు. ఇక ఆ తరువాత పెద్ద సినిమాలతో వెను తిరిగి చూసుకోలేదు సాయి మాధవ్. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వంటి అగ్ర హీరోల సినిమాలకు అలానే పెద్ద దర్శకుల సినిమాలకు రైటర్ గా పనిచేస్తూ బిజీ అయిపోయారు. తన సినిమా కెరీర్ గురించి పలు విశేషాలను ఇటీవల ఇంటర్వ్యూలో పంచుకున్నారు మాధవ్.
వీర సింహా రెడ్డి డైలాగులు అలా ఉంటాయి…
బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో వస్తున్న వీర సింహా రెడ్డి సినిమాకు డైలాగులు సాయి మాధవ్ బుర్ర రాశారు. ఈ మధ్య కాలంలో వచ్చిన దాదాపు అన్ని హిట్ సినిమాలకు డైలాగులు అందించారు. ఇక వీర సింహా రెడ్డి గురించి మాట్లాడుతూ ఇండస్ట్రీలో డైలాగులు అనగానే బాలయ్య బాబు గుర్తొస్తారు. ఆయన సినిమాలో డైలాగులకు ఫేమ్ ఎక్కువ, ఇక ఈ సినిమాలో కూడా అది దృష్టిలో పెట్టుకుని ఆయన ఇమేజ్ కి తగ్గట్టుగా అలానే క్యారెక్టర్ ను దాటి పోకుండా డైలాగులు రాసినట్టు సాయి మాధవ్ తెలియపారు.
ఇక ట్రిపుల్ ఆర్ సినిమాకు తగిన గుర్తింపు రాలేదన్న వాదన అపద్దం అంటూ తెలిపారు. తెలుగులో సినిమా డైలాగులకు మంచి గుర్తింలో వచ్చిందని, అవార్డులు కూడ వచ్చాయని అయినా ప్రేకక్షకులు గుర్తిస్తే అదే చాలు అంటూ క్లారిటీ ఇచ్చారు. ప్రతి సినిమాకు పనిచేసినా ఆ సినిమా గురించి అలోచించి ఆ హీరోకు తగ్గట్టు డైలాగులు రాయడానికి ప్రయత్నిస్తానని తెలియపారు సాయి మాధవ్ బుర్ర.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…