Featured

Kiran Abbavaram : ఏంటి నీకు గొడుగు పట్టాలా… ప్రొమోషన్స్ స్టార్… అంటూ సెబాస్టియన్ హీరోని ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..!

Kiran Abbavaram : ఎస్ ఆర్ కల్యాణ మండపం, సెబాస్టియన్ వంటి సినిమాలతో ఓ మోస్తారు గుర్తింపు తెచ్చుకున్న హీరో కిరణ్ అబ్బవరం. చేతి నిండా సినిమాలతో అప్ కమింగ్ సక్సెస్ అయ్యే హీరోలలో ఒకడిగా ఉన్న కిరణ్ అబ్బవరం సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ మెయిన్ టైన్ చేస్తున్నాడు. 2019లో రాజావారు రాణి వారు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన కిరణ్, ఆ తరువాత చాలా షార్ట్ ఫిలిమ్స్ చేసి గుర్తింపు కోసం కష్టపడ్డాడు. తాజాగా వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో వచ్చాడు.

నీకింత బిల్డ్ అప్ అవసరమా…..

ఇక కిరణ్ నటించిన లేటెస్ట్ సినిమా సమ్మతమే జూన్ 24న విడుదలకు సిద్ధమైంది. జులై 5 1990 కడప జిల్లా రాయచోటిలో జన్మించాడు. తాజాగా కిరణ్ కి సంబంధించిన ఒక వీడియో తెగ వైరల్ అవుతు ట్రోల్ కి గురవుతోంది. ఆ వీడియోలో కిరణ్ హైదరాబాద్ లోని షూటింగ్ స్పాట్ లో మేకప్ వేసుకుని నడుచుకుని వెళ్తుండగా వెనుక గొడుగు పట్టుకుని అసిస్టెంట్ వెళ్తుంటాడు.

ఇంస్టాగ్రామ్ లో రీల్ చేసినా ఈ వీడియోకు చాలా కామెంట్స్ వచ్చాయి. నీకింత అవసరమా బ్రో అంటూ కొంతమంది అంటుంటే… నేనింకా మహేష్ బాబు అనుకున్న నువ్వా అంటుంటే మరికొంత మంది ప్రమోషన్స్ స్టార్ అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఏంటి ఈడికి గొడుగు పట్టాలా అంతుందా ఏంటి అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఏదేమైనా నెగెటివో, పాజిటివో ఏదో ఒక పబ్లిసిటీ అయితే వస్తుంది కదా అది చాలు అన్నట్లు ఉన్నారు నేటి సెలబ్రిటీలు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago