Samantha: What is the reason for Samantha not appearing in the floral promotion?
Konidela Upasana: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య.. అపోలో లైఫ్ వైస్ చైర్‌పర్సన్ ఉపాసన సామాజిక కార్యక్రమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇండియన్ ఎక్స్‌పో- 2020లో భాగంగా జరిగిన సమావేశంలో ఆమె ప్రధాని మోదీని కలిశారు. వివరాల్లోకి వెళ్తే..
ప్రతి సంవత్సరం లాగానే.. ఈ సంవత్సరం కూడా.. ఉపాసన దుబాయ్ ఎక్స్‌పో 2020లో పాల్గొన్నారు. అక్కడ ఆమెకు ప్రధాన మంత్రి మోడీని కలిసే అవకాశం వచ్చింది. ఆమె ఈవెంట్‌లోని కొన్ని చిత్రాలను తమ సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. అందులో ఆమె ‘ప్రధాని మోదీని కలవడం గౌరవంగా ఉంది’ అని క్యాప్షన్ ఇచ్చింది.
ఎక్స్ పోకు సంబంధించిన విశేషాలు, అభిరుచులు అందరికీ తెలియజేశారు. అక్టోబర్ 1న గ్రాండ్ ఓపెనింగ్‌తో ప్రారంభమైన దుబాయ్ 2020 ఎక్స్‌పో గురించి ఉపాసన ఇంకా చాలా విషయాలు చెప్పారు. అనేక ఆవిష్కరణలు, ఆరోగ్య సంరక్షణ పద్ధతులు, మహిళా సాధికారత, మన సంస్కృతిని కాపాడుకోవడమే ప్రధాన లక్ష్యం. అలాగే సాంకేతికత శక్తి మనకు ఎన్నో అవకాశాలను ఇస్తుంది.
మనం వాటిని తెలివిగా, సమర్థంగా ఉపయోగించుకోవాలి అని రాసుకొచ్చింది. ఆమె మొదటి నుంచి కూడా జంతు ప్రేమికురాలు అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఆమె హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో ఉన్న విక్కీ, లక్ష్మీ అనే రెండు ఆసియా సింహాలను దత్తత తీసుకుంది. అంతే కాదు ఆమె సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ.. జంతువుల సంరక్షణ గురించి ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తుంటుంది. అంతే కాదు.. ఫిట్నెస్ గురించి.. ఆయుర్వేద వైద్యం వంటి వీడియోలను కూడా షేర్ చేస్తుంటుంది.
మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…