Movie News

Kothabangaru Lokam Heroin: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కొత్త బంగారులోకం హీరోయిన్.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

Kothabangaru Lokam Heroin: సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక రంగుల ప్రపంచం. సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకోవాలని అందరూ ఆశపడుతూ ఉంటారు. కానీ కొందరికి మాత్రమే ఈ ఇండస్ట్రీలో అవకాశాలు లభిస్తాయి. సినిమా ఇండస్ట్రీలో అవకాశం దక్కించుకోవటం ఎంత కష్టపడాలో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని గుర్తింపు పొందటానికి కూడా అంతే కష్టపడాల్సి ఉంటుంది. అయితే కొంతమంది సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకొని రాత్రికి రాత్రే ఫేమస్ అవుతూ ఉంటారు.

ఇలా ఫేమస్ అయిన కొంతమంది మాత్రమే దీర్ఘకాలంగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉంటారు. మరికొంతమంది మాత్రం ఇండస్ట్రీలో అడ్రస్ లేకుండా పోయారు. ఇలా కొత్త బంగారు లోకం సినిమాలో హీరోయిన్ గా నటించింది ఓవర్ నైట్ లో హీరోయిన్ గా గుర్తింపు పొందిన శ్వేత బసు ప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మొదటి సినిమాతోనే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది.

ఈ సినిమా తర్వాత ఈ అమ్మడు ఎన్ని సినిమాలలో నటించినా కూడా మొదటి సినిమాకి దక్కిన క్రేజ్ ని దక్కించుకోలేకపోయింది. దీంతో సినిమా అవకాశాలు తగ్గి ఇండస్ట్రీకి దూరం అయింది. ఈ క్రమంలో వ్యభిచార కోపంలో చిక్కుకొని పోలీసుల చేతికి చిక్కింది. ఇలా సినిమా అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమైన శ్వేతా బసు భారీగా బరువు పెరిగిపోయింది. ఈ క్రమంలో ఆమె ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Kothabangaru Lokam Heroin: బక్క చిక్కిపోయిన శ్వేతా బసు ప్రసాద్…

తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసిన ఫోటోలు చూసి నేటిజన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. లావుగా ఉన్న శ్వేతా బసు ఒక్కసారిగా బరువు తగ్గి నాజూగ్గా తయారయ్యింది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే గతంలో ఆమె మొహంలో ఉన్న కల మాత్రం ఇప్పుడు కనిపించటం లేదు. అయినప్పటికీ బాగా సన్నబడి నాజూగ్గా తయారైన శ్వేత బసు మళ్లీ సినిమాలలో నటించే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకోసమే ఆమె సన్నబడి తన గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు తెలుస్తోంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago