Categories: FeaturedMovie News

Krishna Vamsi : ఆర్జీవి ఒక సోక్రటిస్, అరిస్టాటిల్ వంటి వ్యక్తి… ప్రకాష్ రాజ్ తో కలిసి మందు కొట్టి ఏం చేస్తామంటే : కృష్ణ వంశీ

Krishna Vamsi : రామ్ గోపాల్ వర్మ అనగానే సోషల్ మీడియా కు పండగ ఎందుకంటే ఏదో ఒక విషయాన్ని నిర్మొహమాటంగా తనకు నచ్చినట్లు చెప్పి వివాదానికి కారణం అవుతాడు. అయితే వర్మ సినిమా స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది. తనతో వర్క్ చేయాలనీ ఏ ఆర్టిస్ట్ అయినా కోరుకుంటాడు. ఇది ఒకప్పటి విషయం. ఇప్పుడు వర్మ చేస్తున్న సినిమాల గురించి పెద్దగా చెప్పుకునేలా ఏం కనిపించదు. అయితే ఒకప్పటి వర్మ సినిమా స్టయిల్ సినిమాలకు కొత్త గుర్తింపు ట్రెండ్ ను తెచ్చాయి. అలాంటి వర్మ దగ్గర అసిస్టెంట్ గా పని చేసిన కృష్ణవంశీ సినిమాల్లో కుడా వర్మ ప్రభావం కనిపిస్తుంది. వర్మ ఆలోచనలు, భావనల గురించి కృష్ణ వంశీ కామెంట్స్ చేసారు.

ఆర్జీవి ఒక సోక్రటిస్, అరిస్టాటిల్ లాంటోడు…

కృష్ణ వంశీ తన గురువు ఆర్జీవి గురించి మాట్లాడుతూ అప్పుడే కాదు ఇప్పుడున్న ఆర్జీవి అన్నా నాకు ఇష్టమని చెప్పాడు. జాతిని జాగృతం చేయడానికి ప్రతి తరంలోను ఒకడు భూమి మీదకు వస్తాడు. అలాంటి వ్యక్తి ఆర్జీవి. అప్పట్లో సోక్రటిస్, అరిస్టాటిల్, గెలీలియో, యేసు ప్రభువు అలా వచ్చినవాళ్ళే. సోక్రటిస్, అరిస్టాటిల్ చెప్పినవి మొదట ప్రజలు గుర్తించలేదు భూమి గుండ్రంగా ఉందని అరిస్టాటిల్ చెప్పినందుకు ఆయనను చంపేశారు. అలానే గెలీలియో ఫోన్ కనిపెట్టినందుకు చంపేశారు. వాళ్ళు చెప్పిన విషయాలు అప్పటి తరంవారికి అర్థం కావు. అలానే ఆర్జీవి చెప్పే విషయాలు అర్థం చేసుకోవాలంటే ఇంకా పోవాలి. ఈ తరం వారికి ఆ విషయాలు ఇంకా అర్థం కావు. అందుకే ఆయనను తిడుతున్నారు. కానీ ఆయన అవేవి పట్టించుకోరు అంటూ చెప్పాడు.

ప్రకాష్ రాజ్ తో సిట్టింగ్…

ఇక ప్రకాష్ రాజ్ నేను మందు కొట్టినప్పుడు ఇద్దరం కూర్చొని ఇళయరాజా పాటలు వింటాము. ఒక రెండు గంటలైనా అలా వింటూ గడిపేస్తాము. లేదంటే ప్రకాష్ నాతో పుస్తకాల గురించి పాత డైరెక్టర్ల గురించి మాట్లాడుకుంటాము. ఇవేవి కాదంటే రోడ్డు మీద తిరిగి వస్తాము అంతే అంటూ చెప్పారు కృష్ణ వంశీ.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago