Movie News

Kriti Sanon: మరోసారి ప్రభాస్ తో డేటింగ్ రూమర్లపై స్పందించి క్లారిటీ ఇచ్చిన కృతి సనన్!

Kriti Sanon: ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అందరూ కూడా ఒక్కొక్కరు పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడుతున్నారు. మరికొందరు రెండోసారి కూడా పెళ్లి చేసుకుని జీవితంలో స్థిరపడుతున్నారు కానీ డార్లింగ్ ప్రభాస్ మాత్రం ఇంతవరకు పెళ్లి మాటే ఎత్తడం లేదు. ఈయన పెళ్లి కోసం ఎంతోమంది అభిమానులు కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.

ఇలా డార్లింగ్ ఎప్పుడూ ఈ గుడ్ న్యూస్ చెబుతారా అని ఎదురు చూస్తున్నటువంటి అభిమానులకు మాత్రం నిరాశ కలుగుతుంది. అయితే ఒక్కసారిగా ఈయన నటి కృతి సనన్ నుపెళ్లి చేసుకోబోతున్నారని మరొక వారం రోజుల్లో వీరు మాల్దీవ్స్ లో నిశ్చితార్థం జరుపుకోవాలని ఓ వార్త వైరల్ గా మారింది. దీంతో అభిమానులలో సంతోషం నెలకొంది అయితే ఇవన్నీ ఒట్టి వార్తలేనని ఇద్దరి పిఆర్ టీమ్ ఖండించారు.

ఇలా ఇవన్నీ అవాస్తవాలేనని కొట్టి పారేసినప్పటికీ తరచూ వీరు పెళ్లి గురించి వార్తలు రావడంతో మరోసారి నటి కృతి సనన్ ఈ వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.ఇదంతా ఆ వరుణ్ ధావన్ వల్లే జరిగింది తనకు వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ బోర్ కొట్టడం వల్ల కాస్త చిల్ అవ్వడానికి నా మనసులో ఒకరు ఉన్నారని పుకారు పుట్టిస్తానని చెప్పాడు దానికి నేను కూడా సరే అన్నాను. అలా ఒక ఇంటర్వ్యూలో నా మనసులో ఒకరు ఉన్నారు అంటూ ప్రభాస్ ను లాక్కొచ్చారని ఈమె తెలిపారు.

Kriti Sanon: ప్రభాస్ కు ఫోన్ చేస్తే ఇలా అన్నారు…


ఇలా వరుణ్ చేసిన పెంట గురించి ప్రభాస్ కిఫోన్ చేసి చెబుదామని ఫోన్ చేస్తే ఆయన వరుణ్ ఎందుకు అలా చెప్పాడు అని తిరిగి నన్ను ప్రశ్నించారు. నాకు కూడా తెలియదని సమాధానం చెప్పాను. అతను నా ఫ్రెండ్ కానీ పిచ్చోడు ఏదేదో మాట్లాడుతున్నాడు తను చేసిన పని కారణంగా ఎంతో మంది నాకు శుభాకాంక్షలు చెబుతూ మెసేజ్ లు పెడుతున్నారని ఈ సందర్భంగా మరోసారి కృతి సనన్ ప్రభాస్ తో డేటింగ్ రూమర్ల గురించి స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

1 day ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

1 day ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

2 days ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

2 days ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

2 days ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago