Movie News

Ram Chara: స్టార్ హీరో అయిన భార్య బ్యాగులు మోయాల్సిందే… వైరల్ అవుతున్న ఉపాసన రాంచరణ్ పిక్!

Ram Charan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈయన RRRసినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు. ఈ సినిమా ద్వారా ఈయనకు ఇంటర్నేషనల్ స్థాయిలో ఎంతో మంచి ఆదరణ లభించింది.

ఇలా చరణ్ ఎక్కడికి వెళ్లినా అభిమానులు వెంటపడి ఫోటోగ్రాఫ్ ఆటోగ్రాఫ్ అంటూ ఈయన చుట్టూ చేరిపోతారు.ఇలా ఇండస్ట్రీలో ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్నటువంటి రామ్ చరణ్ తాజాగా తన భార్య ఉపాసన షాపింగ్ బ్యాగులను మోస్తూ ఉన్నటువంటి ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది.

ప్రస్తుతం రామ్ చరణ్ అమెరికాలో ఆస్కార్ అవార్డు ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. అయితే ఉపాసన కూడా అమెరికా వెళ్లడంతో తన బిజీ షెడ్యూల్ కాస్త పక్కన పెట్టి రామ్ చరణ్ తన భార్యతో టైం స్పెండ్ చేశారు. ఈ క్రమంలోనే సరదాగా షాపింగ్ చేసినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఉపాసన దర్జాగా నడుస్తూ ముందు వెళ్తూ ఉండగా రామ్ చరణ్ మాత్రం షాపింగ్ బ్యాగులు మోస్తూ ఉపాసన వెనుక వెళ్తున్నారు.

Ram Charan: ఆకట్టుకుంటున్న ఉపాసన చరణ్ ఫోటో…

ఇలా బ్యాగులు మోస్తూ ఉపాసన వైపు తదేకంగా చూస్తూ ఉన్నటువంటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటో పై అభిమానులు వివిధ రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.ఎంత ఇంటర్నేషనల్ స్థాయి హీరో అయిన భార్య ముందు ఇలా బ్యాగులు మోయాల్సిందే అంటూ కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం పిక్ అదుర్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago