Kriti Shetty: ఉప్పెన సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి నటి కృతిట్టి మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా మొదటి సినిమా హిట్ కావడంతో ఈమెకు వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. అయితే ఇటీవల కాలంలో కృతి నటించిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదని చెప్పాలి. ఇలా తెలుగులో సరైన సక్సెస్ కాకపోవడంతో ఈమె తమిళ ఇండస్ట్రీ పై ఫోకస్ చేశారు. ప్రస్తుతం పలు తమిళ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నటువంటి ఈమె గురించి ఒక వార్త వైరల్ అవుతుంది.
సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నటువంటి ఈమె రహస్యంగా నిశ్చితార్థం జరుపుకున్నారని తెలుస్తోంది. తాజాగా ఈమెకు సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చిన్నప్పుడే ఈమెను తన బావకి ఇచ్చి పెళ్లి చేయాలని ఈమె కుటుంబ సభ్యులు నిశ్చయించారట అందుకే నిశ్చితార్థం కూడా జరిపించారని తెలుస్తుంది.
ఈ విధంగా కృతి శెట్టి నిశ్చితార్థం జరిగిందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి అతి తక్కువ సమయంలోనే ఇలా పెళ్లి చేసుకోవడం ఏంటి అంటూ అందరూ కామెంట్లు చేస్తున్నారు. మరి కృతి శెట్టి నిశ్చితార్థం గురించి వస్తున్నటువంటి వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.
బావతోనే పెళ్లి…
ఇక ఈమె సినిమాలో విషయానికి వస్తే ప్రస్తుతం తెలుగులో హీరో శర్వానంద్ తో కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారు. అలాగే తమిళంలో ఓ రెండు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. తెలుగులో చివరిగా నాగచైతన్య హీరోగా నటించిన కస్టడీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…