రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు ఐటీ మంత్రి కేటీఆర్ శుభవార్త అందించారు. వేములవాడ నియోజకవర్గంలో రూ.20కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు మంత్రి తెలిపారు. ఈమేరకు ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబును మంత్రి మర్యాదపూర్వకంగా కలిశారు.
నియోజకవర్గంలో చేపట్టే పనుల వివరాలతో పాటు అభివృద్ధిపై సమీక్షించి, అభివృద్ధికి పరిపాలనకు అనుమతులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు.
కాగా నియోజకవర్గానికి నిధులను విడుదల చేయడం పై మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే రమేశ్‌బాబు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసిఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధి లో ముందంజలో ఉందని ఎమ్మేల్యే స్పష్టం చేశారు.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్‌లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్‌పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్‌గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్‌లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్‌లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…