Featured

Lakshmi Parvathi : నీ భార్య బస్సులో పారిపోయింది నిజం కాదా… వసుంధర మీద సెన్సేషనల్ కామెంట్స్ చేసిన లక్ష్మి పార్వతి…!

Lakshmi Parvathi : సీనియర్ ఎన్టీఆర్ రెండో భార్యగా అందరికీ తెలిసిన లక్ష్మి పార్వతి గారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మళ్ళీ మీడియా ముందుకు తరచూ వస్తూ ఎన్టీఆర్ కుటుంబం పై విమర్శలు గుప్పిస్తుంటారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గురించి అవకాశం దొరికినపుడల్లా వెన్ను పోటు అంటూ ఉపన్యాసాలు ఇస్తుంటారు. అయితే ఈసారి ఎన్టీఆర్ కొడుకు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గురించి విమర్శలను గుప్పించారు. బాలకృష్ణ ఆయన భార్య వసుంధర గురించి తీవ్ర విమర్శలని చేసారు.

నీ భార్య బస్సులో పారిపోయింది…

హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న నందమూరి బాలకృష్ణ గురించి లక్ష్మి పార్వతి గారు మాట్లాడుతూ నా కొడుకు వాళ్ళ బావను నమ్మి తప్పు చేసాడు. లోకేష్ కి ఇచ్చి పెళ్లి చేసినపుడు కూడా ఎందుకు ఆ పిల్ల గొంతు కొస్తున్నావని అడిగాను, విధి రాత అమ్మ ఏం చేద్దాం అన్నాడు. ఇక తాను వైసీపీ ప్రభుత్వం గురించి విమర్శించడం ఏం బాగోలేదు. హిందూపురంలో ఇప్పటి వరకు నువ్వేం చేసావు. ఈ సారి కాగానే ప్రభుత్వం పుణ్యమా అని అక్కడ అభివృద్ధి సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయి. హిందూపురం వాళ్ళు నాకు ఫోన్ చేస్తుంటారు.

ఎన్టీఆర్ కొడుకని గెలిపిస్తే ఏమీ చేయడం లేదు అంటూ బాధపడతారు. నువ్వు, నీ భార్య, నీ పిఏ కలిసి హిందూపురంలో ఎంత దోచుకున్నారో పత్రికల్లోనే వచ్చింది. నీ భార్య హిందూపురంలో డబ్బు తీసుకుని బస్సులో పారిపోయింది నిజం కాదా, నువ్వు వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తావా. ఇక సంస్కారం గురించి నువ్వే మాట్లాడాలి, మొదట నీకు మేలు చేసే వారిని గౌరవించి మళ్ళీ సంస్కారం గురించి మాట్లాడు అంటూ లక్ష్మి పార్వతి ఫైర్ అయ్యారు.

Bhargavi

Recent Posts

కోహ్లీ లైక్ వివాదం మళ్లీ రచ్చ.. మోడల్ స్పందనతో కొత్త మలుపు..!

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియా కార్యకలాపాలపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది. ఇటీవల ఓ విదేశీ…

16 minutes ago

ఆ బాధ కోల్పోయిన వారికే తెలుస్తుంది.. రెజీనా ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

టాలీవుడ్, కోలీవుడ్‌లో తన నటనతో గుర్తింపు పొందిన రెజీనా కాసాండ్రా తాజాగా చేసిన సోషల్ మీడియా వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశంగా…

58 minutes ago

రూ. 60 కోట్లు పెట్టినా ప్రయోజనం లేదు.. జట్లను ముంచేస్తున్న ముగ్గురు ఆటగాళ్లు

ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠగా సాగుతున్నా, కొందరు స్టార్ ఆటగాళ్ల వైఫల్యం ఫ్రాంచైజీలను ఆందోళనలోకి నెట్టింది. భారీ ధరలకు కొనుగోలు…

1 hour ago

రాజా రవీంద్ర ఫ్యామిలీ ఫోటోలు వైరల్.. మనవళ్లు చూస్తే మురిసిపోతారు

తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…

13 hours ago

గ్యాస్ రాలేదు.. కానీ డెలివరీ మెసేజ్ వచ్చింది! వినియోగదారుడికి షాక్

వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…

13 hours ago

‘పాపం ప్రతాప్‌’ రివ్యూ.. కొత్త కథ, కానీ కుదరని ప్రయత్నం

తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్‌’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…

13 hours ago