venuswami: ప్రముఖ జ్యోతిష్యులుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో వేణు స్వామి ఒకరు. ఈయన తరచూ ప్రముఖుల జాతకాలను చెబుతూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ఈయన చెప్పినటువంటి వ్యాఖ్యలు కూడా కొంతవరకు నిజం కావడంతో ఈయన్ని నమ్మే వారి సంఖ్య కూడా అధికమైంది. ఇటీవల కాలంలో వేణు స్వామి చెప్పినటువంటి జాతకాలు నిజము కాకపోవడంతో పలువురు ఈయనని ట్రోల్ చేయడం కూడా మొదలుపెట్టారు.
ముఖ్యంగా ప్రభాస్ సినిమాలు ఫ్లాప్ అవుతాయని ఈయన కెరియర్ ఇబ్బందులలో పడుతుంది అంటూ వేణు స్వామి కామెంట్ చేశారు సలార్ సినిమా కూడా ప్లాప్ అంటూ ఈయన కామెంట్లు చేయగా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో భారీగా ఈయన పై ట్రోల్ మొదలయ్యాయి. అయితే తాజాగా వేణు స్వామికి సంబంధించి ఒక వార్త వైరల్ గా మారింది. జ్యోతిష్యం అనేది ఈయనకు ఒక సైడ్ బిజినెస్ అంటూ ఈ వార్త సంచలనంగా మారింది.
జ్యోతిష్యం చెప్పడం ఈయన సైడ్ బిజినెస్ అని ఈయన అసలైన బిజినెస్ నిర్వహించడం అంటూ ఈ వార్త వైరల్ గా మారింది అయితే ఇదే విషయాన్ని గతంలో కూడా వేణు స్వామి తెలిపారు. తన జాతకం ప్రకారం తనకు ఈ బిజినెస్ బాగా కలిసి వస్తుందని అందుకే తాను ఈ బిజినెస్ లోకి అడుగుపెడుతున్నానని ఈయన గతంలో తెలియజేశారు.
పబ్ నడపడం…
ఈ విషయం తెలియడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయ్యో వేణు స్వామి మీ జాతకం ఇదేనా మీ అసలు బిజినెస్ పబ్బులు నడపడం, జ్యోతిష్యం చెప్పడం కేవలం సైడ్ బిజినెస్ అంటూ చాలామంది ఈ వార్తలపై కామెంట్లు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం కెసిఆర్ ప్రభాస్ సలార్ సినిమా విషయంలో మాత్రం వేణు స్వామి భారీగా ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…