Categories: FeaturedMovie News

Prabhas: హీరో ప్రభాస్ కి వాటిని చూస్తే చచ్చేంత భయమా… పరువు తీస్తున్న ప్రభాస్?

Prabhas: టాలీవుడ్ ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. అయితే బాహుబలి సినిమా తర్వాత ఈయన నటించిన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే.

ఇలా నటుడిగా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రభాస్ కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రభాస్ తన సినిమా ప్రమోషన్లలో భాగంగా గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ప్రభాస్ కి ఒక ఆసక్తికరమైనటువంటి ప్రశ్న ఎదురయింది.

ప్రభాస్ వేటిని చూస్తే ఎక్కువగా భయపడతారు అనే ప్రశ్న తనకు ఎదురు కావడంతో ప్రభాస్ ఆసక్తికరమైనటువంటి సమాధానం చెప్పారు. తాను ఎక్కువగా భయపడేది బల్లికేనని ప్రభాస్ ఈ సందర్భంగా సమాధానం చెప్పారు తాను పాములని చూసిన భయపడును కానీ బలిని చూస్తే నాకు చాలా భయం వేస్తుంది అంటూ ఈయన చెప్పినటువంటి సమాధానం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.

డైనోసార్ బల్లికి భయపడటమా…

ప్రభాస్ చెప్పిన సమాధానం విన్న ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. బాహుబలికి బల్లిని చూస్తే భయమా అంటూ కొందరు కామెంట్లు చేయగా డైనోసార్ బల్లికి భయపడటం ఏంటి డార్లింగ్.. నిజంగా పరువు తీసేస్తున్నావుగా అంటూ మరికొందరు అభిమానులు ప్రభాస్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలపై కామెంట్ చేస్తున్నారు.

https://www.instagram.com/reel/C4hOnAivhrH/?igsh=MWxzaHp6azF1b2lkeQ%3D%3D

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago