Categories: FeaturedMovie News

Raj Tarun: రాజ్ తరుణ్ అరియానాని ప్రెగ్నెంట్ చేశాడు… దుమారం రేపుతున్న లావణ్య కామెంట్స్!

Raj Tarun: రాజ్ తరుణ్ లావణ్యలా వ్యవహారం రోజు రోజుకు చాలా ముదిరిపోతుంది. ఇప్పటివరకు ఈయన గురించి ఎన్నో ఆరోపణలు చేసిన ఈమె తాజాగా రాజ్ తరుణ్ విషయంలో సంచలన ఆరోపణలు చేశారు. రాజ్ తరుణ్ నన్ను రహస్యంగా పెళ్లి చేసుకొని తనకు రెండుసార్లు అబార్షన్ చేయించారని అయితే ఇప్పుడు హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో పరిచయం కారణంగా తనని దూరం పెడుతున్నారని ఆరోపణలు చేశారు.

తనకు తన భర్త కావాలని ఈమె గతంలో మీడియా ముందు ఆయన బాగోతం బయట పెట్టడమే కాకుండా పోలీస్ కేసు కూడా నమోదు చేశారు .ఈ వ్యవహారం ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తోంది. ఇలా వీరిద్దరి వ్యవహారం రోజు రోజుకు సరికొత్త మలుపు తిరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా తనుకు తన భర్త కావాలని చెప్పిన ఈమె తనకు ఇప్పుడు రాజ్ తరుణ్ అవసరం లేదని చెబుతున్నారు.

ఇకపోతే ఇటీవల రాజు తరుణ్ స్నేహితుడు ఆర్జే శేఖర్ భాష ఒక మీడియా డిబేట్ లో పాల్గొనగా లావణ్య గురించి ఆయన చేసిన కామెంట్లపై లావణ్య మండిపడటమే కాకుండా ఏకంగా చెప్పుతో కూడా దాడి చేశారు. ఇక ఈ డిబేట్ లో రాజ్ తరుణ్ తనని మాత్రమే కాదు ఇంకా చాలామంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నారని అలాగే నటి అరియానాని కూడా తాను ప్రెగ్నెంట్ చేశారు అంటూ ఆరోపణలు చేశారు..

ప్రెగ్నెంట్ అని అరియానా చెప్పాలి…
ఇక ఈ ఆరోపణలపై శేఖర్ భాష మాట్లాడుతూ.. రాజ్ తరుణ్ అరియానాను ప్రెగ్నెంట్ చేశారా లేదా అన్నది ఆవిడ చెప్పాలి ఈవిడ చెప్పడం ఏంటి? ఈమె చెప్పే మాటలను ఎవరు కూడా నమ్మరు. ఈవిడ నోటికి ఏది వస్తే ఆ మాటలు మాట్లాడుతున్నారంటూ శేఖర్ బాష ఈ వ్యాఖ్యలను ఖండించారు. మరి వీరి మధ్య జరిగే ఈ వ్యవహారం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో తెలియదు మరి ఈమె వ్యాఖ్యలపై అరియానా స్పందన ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago