Featured

Lavanya Tripathi: చీప్ హీరోయిన్ అంటూ రెచ్చిపోయిన నెటిజన్… స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన లావణ్య త్రిపాఠి!

Lavanya Tripathi: అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ లావణ్య త్రిపాఠి అనంతరం పలు చిత్రాలలో నటించి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. సినిమాల పరంగా ఎంతో మంచి క్రేజ్ సంపాదించుకున్న లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఈక్రమంలోనే తనకి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకునే లావణ్యకు అభిమానుల నుంచి చేదు అనుభవం ఎదురైంది.

Lavanya Tripathi: చీఫ్ హీరోయిన్ అంటూ రెచ్చిపోయిన నెటిజన్… స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన లావణ్య త్రిపాఠి!

ఈ క్రమంలోనే తమిళనాడుకి చెందిన లావణ్య అనే యువతి మతమార్పిడి ఒత్తిడిని భరించలేక ఆత్మహత్య చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే చాలామంది మత మార్పిళ్లకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఆమెకు న్యాయం జరగాలంటూ లావణ్య హ్యాష్‌ ట్యాగ్‌లను క్రియేట్ చేసి పోస్టులు పెడుతున్నారు.

Lavanya Tripathi: చీఫ్ హీరోయిన్ అంటూ రెచ్చిపోయిన నెటిజన్… స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన లావణ్య త్రిపాఠి!

ఈ క్రమంలోనే మరికొందరు హీరోయిన్ లావణ్య త్రిపాఠికి
హ్యాష్‌ట్యాగ్‌ చేశారు. దీంతో ఒక నెటిజన్ స్పందిస్తూ హీరోయిన్ లావణ్య త్రిపాటిని ట్యాగ్‌ చేయకండి… ధర్మం కోసం పోరాడుతూ ప్రాణాలు వదిలిన అమ్మాయి లావణ్య. కానీ లావణ్య త్రిపాఠి ఒక చీప్ హీరోయిన్ అంటూ కామెంట్ చేస్తారు.

నీలాంటి వాళ్ళు అమ్మాయిల గురించి చీప్ గా మాట్లాడతారు..

ఇలా తన గురించి కామెంట్ చేయడంతో లావణ్య త్రిపాఠి తనదైన శైలిలో స్పందిస్తూ సదరు నెటిజన్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మీలాంటి వాళ్లే అమ్మాయిల గురించి చాలా చీప్ గా మాట్లాడతారు… కానీ ఏదైనా జరిగితే వెంటనే మహిళలను గౌరవించే వారిగా ఎక్కడ లేని గౌరవాన్ని చూపిస్తారు.ముందు మహిళలను గౌరవించడం నేర్చుకో అంటూ సదరు నెటిజన్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

కూరలో ఉప్పు ఎక్కువైందా? ఇక టెన్షన్ అవసరం లేదు.. ఈ సింపుల్ చిట్కాలతో రుచి మళ్లీ సెట్!

వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…

20 hours ago

కంప్యూటర్ ముందు గంటల తరబడి కూర్చుంటున్నారా? వెన్నెముకకు ముప్పు తెస్తున్న కొత్త జీవనశైలి ఇదే!

ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…

20 hours ago

మధుమేహం, గుండె జబ్బులు లేకుండా పిల్లలు పుడతారా? శాస్త్రవేత్తల కొత్త ప్రయోగం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది!

వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…

23 hours ago

కరివేపాకుతో బరువు తగ్గొచ్చా? రోజూ ఇలా తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు!

ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…

23 hours ago

83 ఏళ్ల వయసులోనూ అదే కసి.. ఒక సీన్ కోసం నిద్ర మానేసిన అమితాబ్ బచ్చన్!

సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…

23 hours ago

పీరియడ్స్ సమయంలో యోగా చేయొచ్చా? అపోహలు పక్కన పెట్టండి.. నిపుణులు చెబుతున్న నిజాలు ఇవే!

నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…

23 hours ago