Lavanya Tripati: మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం విడాకులు తీసుకొని తన భర్తకు దూరమైన విషయం మనకు తెలిసిందే. ఇలా నిహారిక తన భర్తతో విడాకులు తీసుకున్న తరుణంలో నాగబాబు నిహారిక వ్యవహార శైలి పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారట. నిహారిక చేసిన తప్పు కారణంగా తన కుటుంబ పరువు పోతుందని భావించిన నాగబాబు తన పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా తన ఇంటిలో ఉండకూడదని చెప్పారట.
ఈ విధంగా నిహారిక పట్ల నాగబాబు సీరియస్ కావడంతో ఈ విషయంలో తన ఇంటికి కోడలుగా రాబోతున్నటువంటి నటి లావణ్య త్రిపాఠి జోక్యం చేసుకొని నాగబాబు నిర్ణయానికి ఎదురు తిరిగిందని తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది. నాగబాబు నిహారిక పట్ల ఇలా వ్యవహరించడంతో లావణ్య త్రిపాఠి ఈ విషయంపై జోక్యం చేసుకొని తన ఆడపడుచు నిహారికకు మద్దతు తెలిపారట.
ఏదైనా ఒక తప్పు జరిగింది అంటే అందులో ఒకరిది మాత్రమే ఉండదు ఇద్దరి తప్పు ఉంటుంది. నిహారికకు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయో, ఎందుకు విడాకులు తీసుకోవాలనుకుందో మనకు తెలియదు. ఇందులో తప్పు తనది మాత్రమే ఉండదు. అయితే ఇలాంటి సమయంలో తనని ఇంట్లో ఉండకూడదని చెబితే ఎక్కడికి వెళుతుందని తన మామయ్యకు ఎదురు చెప్పారట.
ఇలాంటి సమయంలో మనం తనకు తోడుగా ఉండాలని తాను ఇక్కడే ఉంటుందంటూ నిహారికను వెనుకేసుకొచ్చారు. ఈ విధంగా లావణ్య త్రిపాటి నిహారిక విషయంలో తన పూర్తి మద్దతు తన ఆడపడుచుకి చెప్పడంతో లావణ్య త్రిపాఠి పట్ల కొందరు ప్రశంసలు కురిపించగా మరికొందరు విమర్శలు కూడా కురిపిస్తున్నారు.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…