Lavanya Tripati -Varun Tej: వరుణ్ తేజ్ నటి లావణ్య త్రిపాఠి నిశ్చితార్థ వేడుక ఎంతో ఘనంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఇది నిశ్చితార్థం వేడుకలలో ఇద్దరు చాలా అందంగా కనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈ ఫోటోలు వైరల్ కావడంతో నటి లావణ్య త్రిపాఠి వరుణ్ గురించి పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
ఈ క్రమంలోనే నటి లావణ్య త్రిపాటికి వరుణ్ తేజ్ తొడిగిన ఉంగరం ఖరీదు గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ లావణ్య కోసం సుమారు 25 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఖరీదైన ఉంగరం కొనుగోలు చేశారని సమాచారం. ఇక లావణ్య త్రిపాఠి కూడా అదే రేంజ్ లో వరుణ్ కోసం ఉంగరం కొనుగోలు చేశారని తెలుస్తోంది.
ఇక ఈ నిశ్చితార్థ వేడుకలలో భాగంగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ధరించిన డ్రెస్సులు గురించి వాటి ఖరీదు గురించి కూడా వార్తలు వినబడుతున్నాయి. ఎంగేజ్మెంట్ రోజున వరుణ్ 2 లక్షల విలువైన కుర్తా పైజామా ధరించగా… లావణ్య 3 లక్షల విలువైన బెనారస్ చీర కట్టుకున్నట్టు తెలుస్తుంది. ఇలా వీరి నిశ్చితార్థ వేడుక కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన చాలా ఘనంగా జరిగిందని తెలుస్తుంది.
ఇక వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఇద్దరూ కూడా ప్రేమించుకుని పెద్దల సమక్షంలో పెద్దల అంగీకారంతో వివాహం చేసుకోబోతున్నారు.ఇక వీరిద్దరు కూడా మిస్టర్ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారని ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో ఆ ప్రేమ పెళ్లి బంధం వైపు అడుగులు వేస్తోందని తెలుస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…