Categories: FeaturedGeneral News

LIC నుంచి అద్బుత స్కీమ్.. వివరాలను తెలుసుకోండి..

లైఫ్ ఇన్సూరెన్స్ స్కీం లు అనగానే దేశ ప్రజలకు ముందుగా గుర్తుకు వచ్చే పేరు ఎల్ఐసి రకరకాల స్కీముల ద్వారా వివిధ వర్గాల వారికి ప్రయోజనాలు అందిస్తుంది. ప్రస్తుతం కొత్తగా జీవన్ లక్ష్య పేరుతో మరొక స్కీమును ప్రజల ముందుకు తీసుకు వచ్చింది. ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రుల దిగులు చెందకుండా పెళ్లి వరకు డబ్బులు సమకూరే లా జీవన్ లక్ష్య పేరుతో స్కీమ్ తీసుకువచ్చింది. ఈ పాలసీలో డబ్బులు పెడితే కూతురి పెళ్లి కల్లా భారీ మొత్తం పొందొచ్చు.

పెళ్లికి మాత్రమే కాకుండా ఉన్నత చదువుల కోసం కూడా ఈ డబ్బులను ఉపయోగించుకోవచ్చు. మీరు ఈ పాలసీ తీసుకోవచ్చు. ఈ పాలసీ తీసుకోవడం వల్ల రెండు రకాల బెనిఫిట్స్ పొందొచ్చు. పాలసీ మెచ్యూరిటీ తర్వాత డబ్బులు వస్తాయి. పాలసీదారుడు మధ్యలోనే మరణిస్తే.. ప్రీమియం చెల్లించాల్సిన పని లేదు. అలాగే పాలసీ మొత్తంలో పాలసీ గడువు ఉన్నంత కాలం 10 శాతం వస్తూనే ఉంటుంది.

మీరు 13 నుంచి 25 ఏళ్ల కాల పరిమితితో పాలసీ తీసుకోవచ్చు. ప్రీమియం డబ్బులు నెలా, మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది చొప్పున చెల్లించొచ్చు. 18 నుంచి 50 ఏళ్లలోపు వయసు కలిగిన వారు ఈ పాలసీ తీసుకోవచ్చు. పాలసీ తీసుకున్న రెండేళ్ల తర్వాత లోన్ తీసుకోవచ్చు.

ఉదాహరణకు 30 ఏళ్ల వయసులో ఉన్న వారు 25 ఏళ్ల పాలసీ టర్మ్‌తో ఈ పాలసీ తీసుకున్నారని అనుకుందాం. రూ.10 లక్షల బీమా మొత్తానికి పాలసీ తీసుకుంటే.. నెలకు రూ.3660 వరకు ప్రీమియం పడుతుంది. అంటే రోజుకు రూ.125 పొదుపు చేస్తే సరిపోతుంది. మెచ్యూరిటీ తర్వాత చేతికి దాదాపు రూ.27 లక్షలు లభిస్తాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 weeks ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago