Raveena: సెలబ్రెటీలు ఎక్కడుంటే అక్కడే రూమర్లు స్ప్రెడ్ అవుతుంటాయి. ముఖ్యంగా సినీ తారల విషయంలో ఈ గాసిప్స్ ఎక్కువగా వస్తుంటాయి. ఎవరిని కలిసినా.. ఎవరితో మాట్లాడినా మీడియాలో సెన్సెషన్ అవుతుంటుంది. దీని ఆధారంగా పలు మీడియాలు కథనాలు అల్లేస్తుంటాయి.
అయితే ఇవి కొన్ని సందర్భాల్లో భాగానే ఉన్నా.. ఎక్కువ సందర్భాల్లో వారిని తీవ్ర వేదనకు గురిచేస్తాయి. సినిమా హీరోయిన్లకు ఎవరితో పడితే వారితో సంబంధాలను అంటకట్టి రూమర్స్ స్ప్రెడ్ చేస్తుంటారు. ఇలాంటి ఘటనే గతంలో బాలీవుడ్ హీరోయిన్ కు రవీనా టాండన్ కు కూడా ఎదుదైంది. గతంలో చాలా సార్లు ఇలా మీడియా వల్ల బాధపడానని ఆమె తెలిపింది.
తన కోస్టార్స్ తో సంబంధాలను అంటగడుతూ.. చాలా సందర్భాల్లో రూమర్లను స్ప్రెడ్ చేశారని బాధపడింది. చివరకు తన సోదరుడితో కూడా సంబంధాన్ని అంటగట్టారని వాపోయింది. ఓ షూటింగ్ సందర్భంగా తనను దించేందుకు వచ్చిన సోదరుడితో కూడా సంబంధాన్ని అంటగట్టారని.. రవీనా టాండన్ బాయ్ ఫ్రెండ్ ను కనుకున్నామంటూ వార్తలు రాశారని అంది.
దీంతో చాలా రోజులు నిద్ర లేని రాత్రులు గడిపానని వెల్లడించింది. మనం హలో చెప్పినా.. దాంట్లో బూతులు వెతుక్కుంటారని జర్నలిస్టుల స్వభావాన్ని వెల్లడించింది. పేంద్ర, ఆకాశ వీధిలో వంటి సినిమాలో తెలుగు తెరకు కూడా రవీనాటాండన్ పరిచయం అయింది. ఎక్కువగా బాలీవుడ్ లోనే సినిమాలు చేయడంతో టాలీవుడ్ లో పెద్దగా సినిమా చేయలేదు. చివరి సారిగా తెలుగులో మోహన్ బాబు, మంచువిష్ణు, మనోజ్ కుమార్, హన్సిక నటించిన ‘ పాండవులు పాండవులు తుమ్మెద’ సినిమాలో రవీనా టాండన్ యాక్ట్ చేసింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…