Featured

Lirisha Kunapareddy : వరుడు సినిమా రెమ్యూనరేషన్ ఇంకా ఇవ్వలేదు… ప్రొడ్యూసర్ కి ఫోన్ చేస్తే ఏమన్నాడంటే..: క్యారెక్టర్ ఆర్టిస్ట్ లిరిషా

Lirisha Kunapareddy : వకీల్ సాబ్ సినిమాలో సూపర్ ఉమెన్ గా ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన నటి లీరీష. లీరీష అంటే ఎవరు గుర్తుపట్టకపోవచ్చు కానీ సూపర్ వుమన్ సరళదేవి అంటే టక్కున గుర్తు పడతారు. వకీల్ సాబ్ సినిమాలో కోర్ట్ సీన్ లో సూపర్ కాప్ గా కనిపించిన లీరీష చాలా ఏళ్లుగా ఇండస్ట్రీ లో ఉన్నా వకీల్ సాబ్ సినిమా తరువాత మంచి గుర్తింపు అవకాశాలను అందుకుంటోంది. సినిమా ఇండస్ట్రీ లో తాను ఎదుర్కొన్న సమస్యలను, సీరియల్స్ లో అవకాశాలను గురించి లీరీష ఇటీవల యూట్యూబ్ లో ఇంటర్వ్యూ లో పంచుకుంది

రెమ్యూనరేషన్ ఎగొట్టారు… పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో ఇలా జరుగుతాయి…..

చాలా మంది చిన్న ఆర్టిస్టులు తరచు సినిమా ఇండస్ట్రీ మీద చేసే కంప్లెయింట్ ఒకటే అదే రెమ్యూనరేషన్ విషయంలో మోసపోయము అని, ఇప్పుడు లీరీష కూనపరెడ్డి కూడా ఇదే విషయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను తెలిపింది. వరుడు లాంటి పెద్ద సినిమ విషయంలోనే తాను రెమ్యూనరేషన్ సమస్య ఎదుర్కొన్నానని చెప్పారు. నలభై రోజులు షూటింగ్ అయ్యాక సగంపేమెంట్ ఇచ్చారు.

మళ్ళీ అడిగిన మిగిలిన బ్యాలన్స్ ఇవ్వలేదు అంటూ చెప్పారు. పెద్ద ప్రొడక్షన్ హౌస్ లోనే ఇలాంటివి జరుగుతాయి. కారణం నిర్మాత డైరెక్ట్ గా డబ్బులు ఇవ్వడు కింద మేనేజర్స్ ఉంటారు వారి వల్ల కమ్యూనికేషన్ సమస్యలు వస్తాయి అంటూ చెప్పారు. ఇక కొన్ని చిన్న సినిమాలకు కూడా పేమెంట్ లు ఇవ్వలేదు ఇప్పటికీ నా బ్యాలన్స్ పేమెంట్ కోసం నిర్మాతకు ఫోన్ చేస్తూనే ఉన్నా ఇప్పటికీ స్పందించరు అంటూ చెప్పారు. ఇక సీరియల్స్ లో నటిస్తున్న లీరీష తమిళ ఇండస్ట్రీ లో నటించాలని ఉందంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago