సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు ఇలా పోస్టు చేయగానే తెగ వైరల్ అవుతుంటాయి. అలాంటి వీడియో ఒకటి వైరల్ గా మారింది. ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాల్లో ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొటున్నాయి.
అందులో ముఖ్యంగా లండన్ లో కూడా అదే పరిస్థితి నెలకొంది. అక్కడ వివిధ రకాల గూడ్స్ ను ట్రక్ లో ఒక దగ్గర నుంచి మరో దగ్గరకు సరఫరా చేయాలంటే ఇబ్బందికరంగా మారింది. దీంతో అక్కడ వాహనదారులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ మహిళ చేసిన పని వైరల్ అయింది. ఈ నిరసనను వ్యక్తం చేస్తూ ఆమె ఓ తాడు సహాయంతో ఓ భారీ వ్యాన్ ను తన జుట్టుకు కట్టుకుంది.
దాన్ని అక్కడ నుంచి పెట్రోల్ బంక్ వరకు లాక్కెల్లింది. దీంతో ఆక్కడ ఈ ఘటనను ప్రతీ ఒక్కరూ ప్రశంసిస్తూ.. వీడియోలు, ఫొటోలు తీయడం మొదలు పెట్టారు. దీంతో అక్కడ ఘటన ఈ వీడియోల రూపంలో బంధించడంతో వైరల్ గా మారింది. దీంతో నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
వావ్.. మీ జుట్టుకు ఏ షాంపు వాడుతున్నారు.. అంత స్ట్రాంగ్ గా ఉండటానికి గల కారణం ఏమిటి.. అని కామెంట్ల రూపంలో అడుగుతున్నారు. అంతే కాకుండా మరికొంతమంది.. ఆమె ఇంధన సంక్షోభానికి వ్యతరేకంగా చేస్తున్న నిరసనను ఈ విధంగా తెలియజేయడంతో నెటిజన్లు ప్రశంసించారు. మీ లాంటి వాళ్లు ఉండాలి.. అంటూ పేర్కొన్నారు. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…