Categories: FeaturedMovie News

M.M. Sreelekha : రాజమౌళి నా సొంత అన్నయ్యే కానీ అయినా ఆ ఒక్క విషయంలో మాత్రం ఆయన ఎవరో నేను ఎవరో… రాజమౌళి డైరెక్టర్ అయ్యాక చాలా మారిపోయాడు…: ఎంఎం శ్రీలేఖ

M.M. Sreelekha : తెలుగు ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి చిత్రాలకు చేసి పేరు తెచ్చుకున్న ఎంఎం శ్రీలేఖ ఈ మధ్య సినిమాలకు సంగీతం అందించడం లేదు అలాగే సింగర్ గా కూడా బాగా ఫేమస్ అయిన శ్రీలేఖ ప్రస్తుతం చాలా గ్యాప్ తీసుకున్నారు. అయితే మళ్ళీ ఒక మంచి ప్రాజెక్ట్ తో రే ఎంట్రీ ఇస్తున్నట్లు సినిమా వివరాలు చెప్పకూడదని చెప్పడం లేదని తాజా ఇంటర్వ్యూల్లో తెలిపారు. ఇక రాజమౌళి, కీరవాణి అన్నయ్యలు అయినా ప్రస్తుతం వారి సినిమాల్లో ఎందుకు పని చేయలేదో వివరించారు.

కుటుంబం కలిసే ఉన్నా… ప్రొఫెషనల్ గా వేరు…

రామానాయుడు గారి ప్రొడక్షన్ లో వచ్చిన సినిమాలకు ఎక్కువగా మ్యూజిక్ ఇచ్చిన శ్రీలేఖ ఎందుకని తన సోదరులతో కలిసి ఇప్పుడు పనిచేయడం లేదని విషయానికి క్లారిటీ ఇచ్చారు. రాజమౌళి చాలా ఫ్రెండ్లి గా ఉంటాడని ఎపుడూ చాక్లేట్స్ ఇస్తూ ఉంటాడని, తన మొదటి సీరియల్ శాంతినివాసంకి నేనే మ్యూజిక్ చేసానని చెప్పారు. ఇంక తాను సినిమాల్లో బిజీ అయ్యాక ట్రాక్ చేంజ్ అయిందని, అలా మార్పు వచ్చిందని ప్రొఫెషనల్గా ఎవరికీ వారే అన్నట్లు ఉంటాము.

కానీ వ్యక్తిగతంగా ఇప్పటికీ కలుస్తాము, పండగలకు కలిస్తే చాలా సందడిగా ఉంటుంది అంటూ చెప్పారు. ఇక తన అన్నదమ్ముల సహాయం, రిఫరెన్స్ ఎప్పుడూ సినిమాల్లో అవకాశాల కోసం తీసుకోలేదని, నా సొంతంగా నేను కెరీర్ లో వెళ్లానని చెప్పారు. తాజాగా ఒక సినిమా చేస్తున్నట్లు చెప్పిన శ్రీలేఖ అది ఖచ్చితంగా మంచి కమ్ బ్యాక్ అవుతుందని వివరించారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago