Namrata: సాధారణంగా సినిమా సెలబ్రిటీలు ఎక్కువగా వారి శరీర ఫిట్నెస్ కి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఎన్ని పనులు ఉన్నా వారికంటూ కొంత సమయం కేటాయించి జిమ్ లో కష్టపడుతూ కసరత్తులు చేస్తూ ఉంటారు. ఇలా జిమ్ లో సెలబ్రిటీలు ఎక్కువ సమయం గడుపుతూ ఉంటారు.ఇకపోతే ఒకప్పుడు హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు పొందిన నమ్రత మహేష్ బాబును వివాహం చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యారు.
ఇలా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి నమ్రత ఇంటిని చక్కబెడుతూ పిల్లల బాగోగులు చూసుకోవడమే కాకుండా ఏఎంబి సినిమాస్, రెస్టారెంట్ బిజినెస్ పనులను చూసుకుంటూ నిత్యం ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇలా ఒక ఇల్లాలిగా బిజినెస్ ఉమెన్ గా నమ్రత ఎంతో బిజీగా గడుపుతూ ఉన్నప్పటికీ తనకంటూ కొంత సమయం కేటాయిస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే తన శరీరాన్ని ఫిట్ గా ఉంచుకోవడం కోసం ఈమె తరచూ జిమ్ లో కష్టపడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా ట్రైనర్ సహాయంతో జిమ్ లోకష్టపడుతూ ఉన్నటువంటి ఒక వీడియోని షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇందులో నమ్రత ట్రైనర్ సహాయంతో భారీ కసరత్తులు చేస్తూ కష్టపడుతున్నారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే నమ్రత నిత్యం తనకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా తన ఫ్యామిలీ విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటారు. అలాగే మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…