Featured

Singer Kousalya : నా కొడుకు నన్ను రెండో పెళ్లి చేసుకోమంటున్నాడు…: సింగర్ కౌసల్య

Singer Kousalya : ఈరోజే తెలిసింది నీలో దాగిన ప్రేమా…. రా రమ్మని రారా రమ్మని అంటూ తెలుగు ప్రేక్షకులకు మనసు దోచుకున్న సింగర్ కౌసల్య. 99లో పాడుతా తీయగా సింగింగ్ షోలో విన్నర్ గా నిలిచి ఆపైన సినిమాల్లో అవకాశాలను అందుకుని సింగర్ గా ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడిన కౌసల్య నిజ జీవితంలో మాత్రం భర్త వేధింపులకు చాలా బాధపడింది. చివరకు 2015లో విడాకులు తీసుకుని ప్రస్తుతం తాను ఒక్కతే కొడుకును చూసుకుంటూ కెరీర్ లోనూ ముందడుగు వేస్తూ ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సింగర్ కౌసల్య తన వ్యక్తిగత జీవితం గురించి అలానే తన రెండో పెళ్లి గురించి మాట్లాడారు.

నా కొడుకే పెళ్లి చేసుకోమని చెబుతున్నాడు…

జీవితంలో ఒక పెళ్లి ఫెయిల్ అయ్యాక చాలా మంది కుటుంబం పిల్లలు బాధ్యతల దృష్ట్యా ముఖ్యంగా ఆడవాళ్ళు రెండో పెళ్లి గురించి ఆలోచించరు. కానీ ప్రస్తుతం పరిస్థితులు అలా లేవు, మారుతున్న కాలాన్ని బట్టి మనుషుల ఆలోచన తీరు మారుతోంది. అందుకే ఇప్పుడు పిల్లలే ఒంటరిగా ఉన్న తమ పేరెంట్స్ గురించి అలోచించి పెళ్లి చేసుకోమని సలహా ఇస్తున్నారు.

అలా రెండో పెళ్లి చేసుకుని ఆనందంగా ఉన్న వారు ఎంతో మంది. ఇప్పుడు సింగర్ కౌసల్య విషయంలో కూడా తన కొడుకు కార్తికేయ అదే చెబుతున్నాడట. తాను ఒంటరిగా మిగిలిపోకూడదని తనకు ఒక తోడు ఉండాలంటూ చెబుతున్నాడట. పెళ్లి చేసుకో పిల్లా నీకేంటి అంటూ చెబుతుంటాడు అంటూ ఇటీవల ఇంటర్వ్యూలో కౌసల్య పంచుకున్నారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago