Maanas Home Tour: బిగ్ బాస్ 5 వ సీజన్ ముగిసింది. బిగ్ బాస్ ప్రారంభానికి ముందు కంటెస్టెంట్లు ఎవరికీ పెద్దగా తెలియదని ఆడియన్స్ అనుకున్నప్పటికీ… వారి ఆటతీరుతో చాలా మంది అభిమానులను సంపాదించుకున్నారు. అందరు కంటెస్టెంట్లు కూడా తమ గేమ్స్ తో అలరించారు.
బిగ్ బాస్ ఫైనల్ విన్నర్ గా వీజే సన్నీ నిలిచినప్పటికీ.. సిరి, షణ్ముఖ్ , మానస్, శ్రీరాంచంద్ర వంటి వారు చాలా ఫేమ్ అయ్యారు. ముఖ్యంగా మానస్ చాలా మెచ్యూర్డ్ గేమ్ ఆడారు. సైలెంట్ గా తన గేమ్ ను ఆడాడు. ఎవరితోనూ ఎక్కువగా గొడవలు పెట్టుకోకుండా ఉండటంతో బిగ్ బాస్ లో క్లీన్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు.
దీంతో చాలా మంది ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యాడు. ముఖ్యంగా సన్నీ, మానస్ ఫ్రెండ్షిప్ బిగ్ బాస్ కే హైలెట్ గా నిలిచింది. బాలనటుడిగా వెండితెరకు పరిచయమైన మానస్.. తరువాత స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులను కూడా అలరించాడు. చిన్నప్పుడు హీరో సినిమాలో బాల నటుడిగా చేసిన మానస్.. అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి చేతుల మీదుగా నంది అవార్డ్ ను కూడా అందుకున్నాడు.
తాజాగా మానస్ హోం టూర్ లో మానస్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించింది అతని తల్లి పద్మజ. మానన్ డబ్బుతోనే ఈ ఇంటిని కొన్నామని చెప్పుకొచ్చింది. ఎంతో అందంగా, విలాసవంతంగా ఉన్న ఇంటిని మానస్ తల్లి చూపించింది. మానస్ కు వచ్చిన అవార్డ్ ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…