Movie News

Madhuri Dikshit: మాధురి దీక్షిత్ లిప్ కిస్ విలువ కోటి రూపాయలా…35 ఏళ్ల నాటి స్టోరీ గురించి బయట పెట్టిన నటి!

Madhuri Dikshit: ప్రస్తుత కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమాలన్నింటిలోనూ కూడా లిప్ లాక్ సన్నివేశాలు ఉండడం సర్వసాధారణం. ఇలా లిప్ లాక్ సన్నివేశాలు లేకపోతే అదో వింతగా చూస్తారు.ఒకప్పుడు లిప్ లాక్ సన్నివేశాలు అంటే హీరోయిన్లు కూడా నో చెప్పేవారు. ప్రస్తుత హీరోయిన్లు లిప్ లాక్ సన్నివేశాలలో నటించడానికి ఏమాత్రం వెనకాడటం లేదు.

ప్రస్తుత కాలంలో ఇలాంటి సన్నివేశాలు ఉండడం సర్వసాధారణం అయితే 35 సంవత్సరాల క్రితం ఇలాంటి సన్నివేశాలు ఉండడం అంటే అదొక ఆశ్చర్యంగా, వింతగా భావిస్తారు. ఈ క్రమంలోనే వినోద్ కన్నా మాధురి దీక్షిత్ జంటగా నటించిన దయావన్ సినిమాలో ఏకంగా లిప్ లాక్ సన్ని వేషాలను పెట్టారు. ఈ సినిమా 1988లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇలా అప్పట్లో స్టార్ హీరోయిన్ గా నటిస్తున్న మాధురి దీక్షిత్ ఇలా లిప్ లాక్ సన్నివేశంలో నటించడంతో అందరూ షాక్ అయ్యారు.35 సంవత్సరాల క్రితం నాటి సినిమా గురించి తాజాగా ఈమె మాట్లాడారు. ఆ సన్నివేశంలో తాను నటించకుండా ఉండాల్సింది అవసరం లేకపోయినా అక్కడ లిప్ లాక్ సన్నివేశాన్ని పెట్టారని మాధురి దీక్షిత్ తెలిపారు.

Madhuri Dikshit: అలా నటించకుండా ఉండాల్సింది…


ఇకపోతే ఈ సినిమాలో నటించినందుకు గాను ఈమెకు అప్పట్లో కోటి రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చారని వెల్లడించారు.అప్పట్లో కోటి రూపాయల రెమ్యూనరేషన్ అంటే కేవలం అమితాబచ్చన్ మాత్రమే అందుకునేవారు కానీ ఈ సినిమా లిప్ లాక్ చేయడం వల్ల కోటి రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చారని చెప్పాలి. దీంతో అభిమానులు కూడా ఈ విషయంపై స్పందిస్తూ లిప్ లాక్ విలువ కోటి రూపాయలా.. ఇలా కోటి రూపాయలు ఆఫర్ చేయడంతోనే మాధురి దీక్షిత్ ఈ సినిమాలో ఇలాంటి సన్నివేశాలలో నటించిందని పలువురు భావిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నడుము నొప్పి బాధిస్తుందా? గంటల తరబడి కూర్చోవడం ప్రమాదం.. బ్యాక్ పెయిన్ తగ్గించే సింపుల్ టిప్స్!

నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…

47 minutes ago

డెంగీ నుంచి రక్షణకు సింపుల్ టిప్స్.. ప్రతి ఇంటికి అవసరమైన అవగాహన!

నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…

1 hour ago

సాయికుమార్ తల్లి డైరీలో షాకింగ్ విషయం.. రాజశేఖర్ ఎమోషనల్..!

సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…

1 hour ago

వేసవిలో బెస్ట్ కూర ఇదే.. శరీరానికి చల్లదనం, రుచికి అదిరిపోయే టేస్ట్!

ఇంటి వంటల్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా కలగాలంటే సీజనల్ కూరగాయలతో తయారయ్యే వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పోషకాహార నిపుణులు…

1 hour ago

జయంతి వేడుకలతో విజయవాడలో భక్తి వాతావరణం.. ఆలయానికి భారీగా తరలి వచ్చిన భక్తులు!

ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…

2 hours ago

పడుకునే ముందు ఈ నీళ్లు తాగితే ఆరోగ్యంలో మార్పులు స్పష్టమే!

ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…

2 hours ago