మామిడిపండ్లు.. అసలే వేసవి సీజన్.. వేసవి వచ్చిందంటే మామిడి పండ్లకోసం ఎంతగా ఎదురు చూస్తారో అందరూ.. అయితే ప్రతి సంవత్సరం మామిడి పండ్ల రెట్లు మార్కెట్ లో పెరుగుతూనే ఉన్నాయి. అయినా కూడా వెయ్యి రూపాయిలు పెడితే మనకు ఎన్ని మామిడి పండ్లు వస్తాయో అందరికీ తెలిసిందే.. కానీ ఇక్కడ మాత్రం ఒక్క మామిడి కాయ ధర రూ.1000 పలుకుతోంది.
వామ్మో.. ఒక్క మామిడి పండు వెయ్యి రూపాయిలా? అదేంటి అని ఆశ్చర్యపోతున్నారా? అవును నిజమే అక్కడ ఒక్క మామిడి పండు ధర వెయ్యి రూపాయిలు. అసలు ఆ మామిడి పండు ఎందుకు అంత ధర ఉంది? దాని ప్రత్యేకతలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అరిరాజ్‌పూర్‌లో మాత్రమే పండిస్తున్నారు ఈ మామిడి కాయలు. ‘నూర్‌జహాన్’ అనే పేరుతొ పిలువబడే ఈ మామిడి పండు ఆఫ్గనిస్తాన్‌లో మాత్రమే పండే ఈ రకమైన మామిడి కాయలు. అక్కడ మాత్రమె దొరికే వీటిని ఇండియాకు తీసుకొచ్చి అరిరాజ్ పూర్ లో ప్రత్యేకంగా పండిస్తున్నారు. దేశంలో మరెక్కడా ఈ మామిడి కాయ దొరకదని ఈ చెట్టు యజమాని చెబుతున్నాడు. ఇక ఈ చెట్టుకి కాసే ఒక్కో మామిడి కాయ బరువు 3.5 కిలోలు ఉంటుందట. అది సంగతి.. ఈ మామిడి కాయ అంత ధర ఎందుకు పలుకుతుందో ఇప్పటికైనా అర్ధం అయిందా?
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…