Featured

ఈ ప్రపంచంలో అకీరా ఒక్కడే.. నన్ను చెప్పలేనంత ఆనందంలో.. : రేణు దేశాయ్

రేణు దేశాయ్.. తెలుగువారంరికీ పరిచయం అవసరం లేని పేరు. నిత్యం సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ ఉండే రేణు దేశాయ్. తాజాగా తన కొడుకు అకీరా గురిచి రేణు దేశాయ్ పెట్టిన ఒక పోస్టు వైరల్ అవుతుంది. గత కొద్ది రోజులగా అకీరాకు సంబంధించిన ప్రతి వార్త వైరల్ గా మారుతోంది. అకీరా సినీ ఎంట్రీ గురించి భారీ ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అకీరా సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడు అంటూ రేణుని ప్రశ్నిస్తున్నారు కొందరు నెటిజన్లు.

దీనిపై స్పందిస్తూ రేణు దేశాయ్ అసలు ఇది అకీరా సినీ ప్రవేశం గురించి మాట్లాడే సమయం కాదు. కరోనా మహమ్మారి సృష్టిస్తున్న విలయతాండవం గురించి అందరూ భయపడుతున్న ఈ పరిస్థితుల్లో అకీరా ఎంట్రిపై తానేమీ మాట్లాడలేనని, కానీ ఆ సమయం వచ్చినప్పుడు కచ్చితంగా మీ అందరితో పంచుకుంటానని రేణు చెప్పారు.. దీనితో పవన్ వారసుడిగా అకీరాను సినీరంగ ప్రవేశం గ్యారెంటీ అని అంతా ఫిక్సయ్యారు.

ఈ నేపధ్యంలో అకీరా నందన్ గురించి తాజగా రేణు పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది. తన కొడుకు అకీరాతో దిగిన ఒక ఫోటో షేర్ చేస్తూ చేసిన రేణు.. ”ఈ ప్రపంచంలో అకిరా ఒక్కడే, నా బుగ్గలు నొప్పిపుట్టే అంతవరకు నన్ను నవ్వించగలడు! నన్ను చెప్పలేనంత ఆనందంలో ముంచెత్తగలడు అతను వేసే జోకులు నన్ను నేను చూసుకుంటున్నట్లుగా ఉంటుంది. నా జోకులే నన్ను నవ్విస్తున్నట్లు ఉంటుంది” అని పేర్కొంటూ తన ఇన్స్‌స్టాలో పోస్ట్ పెట్టింది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మలయాళంపై వ్యాఖ్యల వివాదం..ట్రోల్స్‌కు సమాధానం ఇచ్చిన సాయి పల్లవి..

నటి సాయి పల్లవి ఇటీవల సోషల్ మీడియాలో చర్చనీయాంశమైన భాషా వివాదంపై స్పందించారు. గత కొన్ని రోజులుగా ఆమె వ్యాఖ్యలపై…

27 minutes ago

68 ఏళ్ల వయసులో పరీక్షలు.. నేషనల్ అవార్డు విన్నర్ స్ఫూర్తి

చదువు అనేది వయసుతో సంబంధం లేని విషయం అని మరోసారి నిరూపించారు మలయాళ నటుడు ఇంద్రాన్స్. ఇప్పటికే జాతీయ స్థాయి…

35 minutes ago

హైదరాబాద్ వదిలి ముంబైకి బన్నీ..? చివరకు క్లారిటీ ఇచ్చిన తండ్రి..

ఇటీవల సోషల్ మీడియాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఒక వార్త వేగంగా వైరల్ అవుతోంది. హైదరాబాద్‌ను వదిలి…

39 minutes ago

మొన్న కులం చెప్పి వార్తల్లో.. ఇవాళ “కులం వద్దు” అంటూ వైరల్..

తమిళ నటుడు, దర్శకుడు ఆర్ పార్తిబన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల విడుదలకు సిద్ధమైన ఉస్తాద్…

2 hours ago

డైరెక్టర్ మాట వినక తప్పలేదు.. ఆ సీన్ తర్వాత ఇంటికెళ్లి ఏడ్చాను.. హీరోయిన్ కామెంట్స్

సినీ రంగంలో నటీనటులు చేసే ప్రతి పాత్ర వెనుక ఎన్నో అనుభవాలు, సవాళ్లు దాగి ఉంటాయి. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు…

2 hours ago

బాబు మోహన్‌తో చేస్తావా అంటే.. సౌందర్య చెప్పిన మాటే షాక్!

తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని పాటలు, కొన్ని జ్ఞాపకాలు కాలానికి అతీతంగా నిలిచిపోతాయి. అలాంటి అరుదైన అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ…

3 hours ago