Mahalakshmi: ఈ ఏడాది సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రిటీలు వివాహ బంధంతో ఒకటయ్యారు ఈ క్రమంలోనే ఎంతోమంది ప్రేమలో ఉన్నటువంటి జంటలు పెళ్లి బంధంతో ఒక్కటై వైవాహిక జీవితంలో అడుగుపెట్టారు.. అలాగే మరి కొంతమంది కొన్ని మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్న జంటలు కూడా ఉన్నాయి. ఇకపోతే సినీ ఇండస్ట్రీకి చెందిన మరొక జంట కూడా పెళ్లి పీటలు ఎక్కారు.
అయితే ఈ జంటకు ఇది మొదటి పెళ్లి కాదు రెండో పెళ్లి. ప్రముఖ ని రెండవ వివాహం చేసుకున్నారు.వీరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోయినా తమిళ ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఇకపోతే నటి మహా లక్ష్మికి కూడా ఇది రెండవ వివాహం కావడం గమనార్హం.
ఇదివరకే ఈ జంట పెళ్లి చేసుకున్నప్పటికీ కొన్ని మనస్పర్ధలు కారణంగా వారి జీవిత భాగస్వామిలతో విడాకులు తీసుకుని ఒంటరిగా గడుపుతున్నారు.
ఇలా ఒంటరిగా గడుపుతున్న సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఈ పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది అయితే ఇద్దరు ఒంటరిగా ఉండటంతో వీరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే వీరి వివాహం చెన్నైలో ఎంతో ఘనంగా జరిగింది.
ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక నిర్మాత రవీంద్ర పలు సినిమాలను నిర్మించి నిర్మాతగా స్థిరపడ్డారు. ఇక ఈమె కూడా వాణి రాణి వంటి క్రేజీ సీరియల్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇకపోతే మహాలక్ష్మి రవీంద్ర నిర్మాణంలో తెరకెక్కుతున్న రెండు సినిమాలలో నటిస్తున్నారు. ఇక ప్రస్తుతం వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు వీరికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…