Mahesh Babu: సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎంతో మంది సెలెబ్రెటీలు వారి చిన్నప్పటి ఫోటోలను అలాగే వారికి సంబంధించిన ఇతర విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే ఇలా చిన్నప్పటి ఫోటోలను కనుక సోషల్ మీడియాలో షేర్ చేస్తే పెద్ద ఎత్తున ఆ ఫోటోలను వైరల్ చేస్తూ ఇక్కడ ఉన్నది ఎవరో గుర్తించండి అంటూ పెద్ద ఎత్తున ఆ ఫోటోని వైరల్ చేస్తుంటారు.
ఈ క్రమంలోనే తాజాగా మహేష్ బాబుతో కలిసి ఓ కుర్రాడు దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో మహేష్ అభిమానులు ఈ ఫోటోని షేర్ చేస్తూ మహేష్ బాబు పక్కన ఉన్న ఈ కుర్రాడు ఎవరో గుర్తుపట్టండి అంటూ ఈ ఫోటోని వైరల్ చేస్తున్నారు. అయితే ఈ బుడ్డోడు మరెవరో కాదు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నటువంటి హీరో కుమారుడు.
ఈ కుర్రాడు కూడా ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నారు. ఇప్పటికే రెండు మూడు సినిమాల ద్వారా ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేశారు. మరి ఈ కుర్రోడు ఎవరో గుర్తుపట్టారా.. అదేనండి సీనియర్ హీరో శ్రీకాంత్ పెద్ద కుమారుడు రోషన్.రోషన్ మహేష్ బాబు అర్జున్ సినిమా షూటింగ్ సమయంలో తనతో కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రస్తుతం రోషన్ ఉన్న పోలికలకు చిన్నప్పటి పోలికలకు సంబంధం లేకపోయినా ప్రస్తుతం మాత్రం ఈయన ఎంతో హ్యాండ్సమ్ గా తయారయ్యి మొదటి రెండు సినిమాలతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. దాదాపు 18 సంవత్సరాల క్రితం దిగినటువంటి ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలలో ఉన్న రోషన్ పెరిగి పెద్దయినప్పటికీ మహేష్ బాబు మాత్రం అంతే గ్లామర్ గా ఉండడం విశేషం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…