Categories: Movie News

Mahesh Babu : యాక్షన్ సన్నివేషాలు చిత్రానికి హైలెట్ గా ఉండబోతున్నాయా… ఫ్యాన్స్ ను ఊరిస్తున్న ‘సర్కారు వారి పాట’ అప్ డేట్స్…!

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం సర్కారు వారి పాట. ఈ సినిమా నుండి వచ్చే ఏ చిన్న అప్ డేట్స్ మిస్ అవ్వడం లేదు ఆయన అభిమానులు. ఈ సినిమా లో మొదటిసారిగా కీర్తి సురేష్ ఆయనకు జంటగా నటిస్తున్నారు.ఇక డైరెక్టర్ పరశురాం ఈ సినిమా పై బాగానే అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రం తో హిట్ కొట్టి టాప్ డైరెక్టర్స్ లిస్టులోకి చేరిపోవాలని భావిస్తున్నారు.

ఇక కీర్తి సురేష్ కూడా వరుస పరాజయాలను చవి చూస్తుండడంతో ఎలాగైనా హిట్ కొట్టి మళ్ళీ ట్రాక్ లోకి రావాలని భావిస్తోంది. ఇక ఈ సినిమా లో ఇటీవల విడుదలైన కళావతి పాట ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది సామాజిక మధ్యమాల్లో. ఇక ఆ తర్వాత విడుదలైన పెన్నీ సాంగ్ మహేష్ కూతురు సితార డాన్సు తో అదరగొట్టింది. ఇక ఈ పాట కూడా బాగానే ఫేమస్ అయింది.

ఇక ఈ సినిమా షూటింగ్ చివరిదశలో ఉంది చిన్న చిన్న పనులను పూర్తి చేస్తున్నారు. ఇక ఎంటర్టైన్మెంట్ ఏ స్థాయిలో ఉంటుందో యాక్షన్ సన్నివేశాలు కూడా అదే స్థాయిలో ఉంటాయని చిత్రయూనిట్ చెబుతోంది. ఇక గోవా, స్పెయిన్, దుబాయ్ లలో షూటింగ్ ను పూర్తి చేసారు. ఇక హైదరాబాద్ లో రైల్వే సెట్స్ వేసి కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు.సినిమాను మే 12న విడుదల చేయాలని చిత్రయూనిట్ భావిస్తోంది. వేసవి సెలవులు సినిమా కు ప్లస్ అవుతాయని అంచనా వేస్తున్నారు. సినిమా ఇలా ఆకట్టుకుంటుందో మహేష్ అభిమానులను ఏ మేరకు మెప్పిస్తుందో చుడాలి మరి.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago