Movie News

Mahesh Babu: అమ్మ అంటే ప్రాణాలు ఇచ్చే మహేష్ ఆ విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారు… అలా చేయడం ఇష్టం లేదా?

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి మహేష్ బాబు తనకు సమయం కుదిరినప్పుడల్లా తన ఫ్యామిలీతో కలిసి సమయం గడపడానికి ఎంతో ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా తన తల్లి అంటే మహేష్ బాబుకి ఎంత ప్రేమ మనకు పలు సందర్భాలలో మహేష్ బాబు తెలియజేశారు.

తన మనసు బాగా లేకపోయినా లేకపోతే తన సినిమా ఏదైనా విడుదలకు సిద్ధమవుతున్న ముందు రోజు వెళ్లి తన తల్లి చేత ఒక కాఫీ తాగితే తన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందని తన తల్లి పట్ల ఉన్నటువంటి ప్రేమను మహేష్ బాబు పలు సందర్భాలలో తెలియజేశారు. ఇక మహేష్ బాబు అంటే కూడా ఇందిరా దేవికి అమితమైన ప్రేమ. అయితే ఈమె బ్రతికున్నప్పుడు మహేష్ బాబుని ఒక కోరిక కోరారట.

మహేష్ బాబు కుమార్తె సితార అంటే ఇందిరా దేవికి చాలా ఇష్టం అందుకే తాను బ్రతికుండగానే తన మనవరాలు ఓనీల ఫంక్షన్ చూడాలని మహేష్ బాబుని కోరారట అయితే ఇలాంటివన్నీ మహేష్ బాబు నమ్రతకు ఏమాత్రం ఇష్టం ఉండవు అందుకే తన కుమార్తె ఓనిల ఫంక్షన్ మాత్రం చేయలేదు. అయితే అప్పటికే ఇందిరా దేవి మరణించారు. దీంతో చివరి కోరిక తీరకుండానే ఇందిరా దేవి మరణించారంటూ ఈ వార్త వైరల్ గా మారింది.

Mahesh Babu: ఫంక్షన్ చేయడం ఇష్టం లేదా…


తన తల్లి మరణించిన తర్వాత అయినా మహేష్ బాబు తన తల్లి చివరి కోరికను నెరవేర్చే ప్రయత్నం అసలు చేయడం లేదు. దీంతో మహేష్ బాబు తన తల్లి కోరికను ఎందుకు నెరవేర్చలేదు అలాంటి ఫంక్షన్లు చేయడం మహేష్ బాబుకు ఇష్టం లేదా అందుకే ఈ విషయంలో మౌనంగా ఉన్నారా అంటూ పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈయన సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago