Movie News

Jabardasth Avinash: గుడ్ న్యూస్ చెప్పిన ముక్కు అవినాష్… ముగ్గురు కాబోతున్నామంటూ?

Jabardasth Avinash: జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ముక్కు అవినాష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ కార్యక్రమంలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన అనంతరం బిగ్ బాస్ అవకాశం రావడంతో బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లారు.

ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో ఫేమస్ అయినటువంటి అవినాష్ అనంతరం స్టార్ మాలో ప్రసారమవుతున్నటువంటి బుల్లితెర కార్యక్రమాలలో పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇకపోతే గత ఏడాదిన్నర క్రితం అవినాష్ అనూజ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా వైవాహిక జీవితంలో అవినాష్ దంపతులు ఎంతో సంతోషంగా ఉన్నారు.

ఇక అనూజ కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు ఇంస్టాగ్రామ్ రీల్స్ చేయడమే కాకుండా అవినాష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎన్నో వీడియోలను షేర్ చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఈమె అల్లరి అనూజ అనే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే తాజాగా అవినాష్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ శుభవార్తను తెలియజేశారు.

Jabardasth Avinash: తండ్రి కాబోతున్న అవినాష్…


ఇద్దరం కాస్త ముగ్గురం కాబోతున్నాము అంటూ అనూజ తల్లి కాబోతున్న విషయాన్ని ప్రకటించారు. ప్రస్తుతం తన భార్యకు నాలుగవ నెల అని మూడు నెలల వరకు ఈ విషయం ఎవరికీ చెప్పకపోవడమే మంచిదని భావించి చెప్పలేదని ప్రస్తుతం తన భార్యకు నాలుగవ నెల అంటూ అనూజ ప్రెగ్నెంట్ అనే విషయాన్ని తెలిపారు.అయితే నాలుగో నెలలో నా బిడ్డ గుండె చప్పుడు విన్నప్పుడు ఏదో తెలియని అనుభూతి కలిగింది అంటూ ఈ సందర్భంగా అవినాష్ తన భార్య ప్రెగ్నెన్సీ గురించి తెలియజేస్తూ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago