Movie News

Chiranjeevi: ఎమిరేట్స్ ఫస్ట్ క్లాస్ లో ప్రయాణించడం కోసం చిరంజీవి దంపతులు చేసిన ఖర్చు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈయన తాజాగా భోళా శంకర్ సినిమా షూటింగ్ పనులను పూర్తి చేసుకున్నారు.త్వరలోనే తన కూతురు సుస్మిత నిర్మాణంలో మరో సినిమాలో నటించబోతున్నారు.

ఈ క్రమంలోనే మరో కొత్త సినిమా ప్రారంభం అయ్యేలోగా మెగాస్టార్ చిరంజీవి వెకేషన్ వెళ్లి రావాలని ప్లాన్ చేసి తన భార్యతో కలిసి అమెరికా వెకేషన్ వెళ్లారు. ఈ క్రమంలోనే ఈ దంపతులు ఏమిరేట్స్ ఫస్ట్ క్లాస్ లోప్రయాణం చేసినట్టు మనకు తెలుస్తుంది. ఈ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను చిరంజీవి సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు..

ఇక ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇలా ఫస్ట్ క్లాస్ విమాన ప్రయాణం చేయడం కోసం మెగాస్టార్ దంపతులు ఎంత ఖర్చు చేశారనే విషయం గురించి ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలోనే సురేఖ చిరంజీవి అమెరికా పర్యటన కోసం ఏకంగా ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు చేశారని తెలుస్తుంది.

Chiranjeevi: విమాన ప్రయాణం కోసం ఎనిమిది లక్షలు…


ఈ విధంగా మెగాస్టార్ దంపతులు అమెరికా వెళ్లడం కోసమే ఎనిమిది లక్షల ఖర్చు చేశారు అంటే ఇంకా అక్కడ ఎంత మేరా ఖర్చులు వస్తాయో ఊహించుకొని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతున్నారు.ఇక ఈ విషయంపై మరికొందరు భావిస్తూ మెగాస్టార్ రేంజ్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందేగా అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago