Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వెండితెరపై సినిమా అవకాశాలను అందుకుంటు వరుస సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈ విధంగా వరుస సినిమా షూటింగులలో పాల్గొనడమే కాకుండా తన సినిమా షూటింగులకు సంబంధించిన అప్డేట్స్ విడుదల చేస్తూ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు.
ఇకపోతే పుష్ప 2సినిమా షూటింగ్ పనులలో అనసూయ ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈమె ఈ సినిమా షూటింగ్ పనులలో జాయిన్ అయిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఇక ఈ సినిమాలో ఈమె దాక్షాయిని పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో అనసూయ పాత్ర చాలా కీలకంగా ఉండబోతుందని తెలుస్తుంది.ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులు జరుపుకుంటుంది.
తాజాగా విమానం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి అనసూయ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇకపోతే ఈమె తాజాగా సోషల్ మీడియా వేదికగా ఎర్లీ మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ చేస్తూ ఉన్నటువంటి ఒక ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఈ సందర్భంగా ఈ ఫోటోని షేర్ చేసినటువంటి అనసూయ ఆ రోజు తనకు ఎలా ప్రారంభమైందనే విషయాన్ని తెలియజేశారు.
ఇక తనకు ప్రతిరోజు ఉదయం హెల్తీ బ్రేక్ ఫాస్ట్ తినడం చాలా ఇష్టం అని తెలిపారు. ఇలా ఉదయం బ్రేక్ ఫాస్ట్ తినడం కోసమే తాను రాత్రి నిద్రపోతాను అంటూ అనసూయ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా బ్రేక్ ఫాస్ట్ తింటూ ఎర్లీ మార్నింగ్ లుక్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…