Bahubali:దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం బాహుబలి ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయి ఏంటో ప్రపంచానికి తెలియజేశారు. జక్కన్న. ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ప్రభాస్ అనంతరం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు.
ఇక ఈ కార్యక్రమానికి బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కస్యప్ హాజరయ్యారు. ఇక ఆ ఫిలిం ఫెస్టివల్ లో ఎంపిక చేసిన సినిమాలను ప్రదర్శిస్తున్న సమయంలో ఆడియన్స్ లో కొంతమంది ‘బాహుబలి’ అని అరుస్తున్నారు. మొదటిగా ఒక సినిమా ప్రదర్శించే ముందు యాడ్ ప్లే చేశారు. ఆ సమయంలోను పెద్ద ఎత్తున బాహుబలి అంటూ అరుపులువినిపించాయి ఇలా ఒకసారి కాదు ఏకంగా నాలుగు సార్లు అరుపులు వినిపించాయి.
ఇక ఈ సినిమా వచ్చి కొన్ని సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇంకా ఈ సినిమాకు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని తెలుస్తోంది. ఇండియన్ ఆడియన్స్ మాత్రం కాదు, ఇంటర్నేషనల్ ఆడియన్స్ కూడా బాహుబలిని ఇంకా గుర్తుపెట్టుకునే ఉన్నారు. ప్రస్తుతం స్విజర్లాండ్ న్యూచాటెల్‌లో ‘న్యూచాటెల్ ఇంటర్నేషనల్ ఫెంటాస్టిక్ ఫిలిం ఫెస్టివల్’ (NIFFF) జరుగుతుంది.
ఈ క్రమంలోని ఇందుకు సంబంధించిన వీడియోని ఈయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ దర్శకుడు రాజమౌళికి ట్యాగ్ చేశారు. ఈ వీడియోని షేర్ చేసిన ఈయన రాజమౌళి అండ్ ఆయన సినిమా పై ఇక్కడ చాలా ప్రేమ చూపిస్తున్నారు. ఆయన గనుక ఒక్కసారి ఇక్కడికి వస్తే అందరూ ఎంతో ఆనంద పడతారు. రాజమౌళి మీరు నిజమైన రాక్ స్టార్ అంటూ కామెంట్ చేశారు.దీంతో రాజమౌళి రియాక్టర్ థాంక్స్ చెప్పగా ప్రభాస్ అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…