సినిమా ఇండస్ట్రీలో నిత్యం ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు ద్వారా వార్తల్లో నిలుస్తూ ఐటెం సాంగ్స్, గ్లామర్ షోతో బాలీవుడ్ లో పాపులర్ అయిన నటి మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాలలో ఐటమ్ సాంగులతో గ్లామరస్ గా కనిపిస్తూ సందడి చేసిన ఈ బ్యూటీ నిత్యం సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ.. తన గ్లామరస్ హాట్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ నెటిజన్లను సందడి చేస్తున్నారు.
ఇలా ఎన్నో సినిమాలలో నటించి మంచి ప్రేక్షకాదరణ పొందిన ఈమె తాజాగా నటుడు మిలింద్ తో కలసి సూపర్ మోడల్ అఫ్ ది ఇయర్ షోకి జడ్జ్ లుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమం మధ్యలో వీరిద్దరి మధ్య ఒక కన్వర్జేషన్ జరిగింది. ఈ క్రమంలోని మిలింద్ అడిగిన కొన్ని ప్రశ్నలకు మలైకా బోల్డ్ సమాధానం చెబుతూ… అందరిని ఎంతో ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ కార్యక్రమంలో భాగంగా మిలింద్ మగాళ్ళలో మీకు మూడ్ తెప్పించే అంశాలు ఏంటని అడగడంతో.. ఈ ప్రశ్నకు ఏ మాత్రం సంకోచం చెందకుండా మలైకా తనకు క్లీన్ షేవ్ చేసుకున్న మగాళ్లంటే ఇష్టముండదని, ఎక్కువగా ముద్దులు పెడుతూ..సరసమాడే వాడై ఉండాలని అలాంటి వారు అంటేనే తనకు ఇష్టం అంటూ బోల్డ్ సమాధానం చెప్పింది. ఇలా మలైకా చేసిన వ్యాఖ్యలు అందరినీ ఎంతో ఆశ్చర్యానికి గురి చేశాయి.
ఇలా బోల్డ్ కామెంట్, ఫోటోలను షేర్ చేస్తూ నిత్యం అభిమానులను సందడి చేసే ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ సెన్సేషన్ గా మారిపోయింది. ఇక నాలుగు పదుల వయస్సులో ఉన్నప్పటికీ ఈమె తన శరీర ఫిట్ నెస్ పై దృష్టి సారిస్తానని.. శరీర ఫిట్నెస్ కోసమే ఎక్కువ సమయం గడుపుతూ కఠిన వ్యాయామాలు చేస్తుందని చెప్పవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…