ఆమె సోషల్ మీడియాలో తన ప్రోడక్ట్స్ ను ప్రమోట్ చేస్తూ వ్యాపారం చేస్తుండేది. ఈ క్రమంలో ఆమెకు ఓ యువకుడు పరిచయం అయ్యాడు. చాటింగ్ చేస్తూ..ప్రేమ పేరుతో దగ్గర అయ్యాడు. ఫుల్ గా అతడు ఆమెను ట్రాప్ చేసి.. తన న్యూడ్ ఫొటోలను ఆమె పంపించేలా తనని మాయ చేశాడు. తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని ఆమె అతడిని నిలదీసింది.
అతడు దానిని పట్టించుకోకుండా.. న్యూడ్ ఫొటోలతో బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా విజయవాడ సమీపంలోని పెనమలూరు మండలం కానూరుకు చెందిన యువతికి తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన చింతలపల్లికి చెందిన సులేమాన్ తో ఆన్ లైన్ లో పరిచయం ఏర్పడింది.
అది కాస్త ప్రేమగా మారి.. మరింత దగ్గరయ్యాడు. పెళ్లి కూడా చేసుకుంటానని అతడు ఆమెను నమ్మించి శారీరకంగా దగ్గరయ్యాడు. అప్పటి నుంచి పెళ్లి చేసుకోవాలని ఎన్ని సార్లు అడిగినా దాట వేస్తూ వచ్చాడు. చివరకు ఓ రోజు తనను పెళ్లి చేసుకోవాలని నిలదీసింది.
తనను పెళ్లి, గిల్లీ అంటూ వెంటపడితే తన దగ్గర ఉన్న న్యూడ్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానంటూ బెదిరించాడు. ఇలా అతడు బెదిరింపులకు దిగుతూ.. ఆమెకు వచ్చే సంబంధాలను కూడా చెడగొడుతూ ఉన్నాడు. ఇక ఆ వేధింపులు భరించలేక ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…