కొన్ని అలవాట్లు అనేవి మొదట ఇబ్బందిగా ఉంటాయి.. దాని తర్వాత అవే కొన్ని రోజులకు అలవాటు అయిపోయి వాటిని పాటిస్తుంటాయి. మరికొన్ని అలవాట్లు మాత్రం వ్యసనంగా మారి.. మనం మానేయాలన్నా మరువలేం. అలాంటి వాటిలో ముఖ్యంగా మద్యం, సిగరేట్, జూదం. ఈ మూడు అలవాట్లు చాలా ప్రమాదకరం.
ఇంట్లో ఇల్లాలు చెప్పినా.. తల్లిదండ్రులు చెప్పినా అప్పటి వరకు మానేస్తాం.. అంటూ చెబుతాం.. కానీ,ఇంటి నుంచి బటయటకు వచ్చిన తర్వాత షరా మాములే. అయితే ఇవి సాధారణంగా మనం చెప్పుకొనే చెడు వ్యసనాలు. కానీ ఇంకొంత మందికి పోర్న్ వీడియోలు చూసే అలవాటు ఉంటుంది. వాటిని మానేద్దాం అన్న ఆలోచన వచ్చినా మానడం చాలా కష్టం.
అయితే ఇలా ఓ వ్యక్తి పోర్న్ వీడియోలకు అలవాటు పడి.. అందులోని విధంగా తనను శృంగారంలో పాల్గొనాల్సిందిగా వేధిస్తున్నారని ఆరోపించింది ఓ భార్య. ఇలా తన భర్త తన పట్ల శాడిజం చూపించినట్లు ఆమె పోలీసులకు తెలిపింది. దీంతో అతడి వేధింపులు భరించలేక ఫిర్యాదు చేస్తున్నట్లు పోలీసులకు వివరించింది.
అతడి శాడిజం అలా ఉంటే.. ఆమె అత్త మాత్రం అదనపు కట్నం తేవాలని.. పుట్టింటి నుంచి బంగారం, నగలు తీసుకురావాలని ఒత్తిడి చేస్తోందని ఆరోపించింది. ఆమె ఫిర్యాదు మేరకు భర్త, అత్తపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లాలోని జెట్‌పూర్‌లో చోటు చేసుకుంది. ఈ న్యూస్ కొన్ని గంటల్లోనే అక్కడ వైరల్ గా మారింది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…