Kondapur : హైదరాబాద్ గచ్చిబౌలీ పోలీస్టేషన్ పరిధిలో వెస్ట్ బెంగాల్ కి చెందిన బిసు రాజాబ్ (40) అనే వ్యక్తి బస్సు టైర్ కింద తల పెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆదివారం సాయంత్రం కదులుతున్న బస్సు టైర్ కింద హఠాత్తుగా వచ్చి తల పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు బిసు రాజాబ్. జరిగిన ఈ సంఘటనతో ఒక్కసారిగా షాక్ అయిన స్థానికులు.. తేరుకుని అతనిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నిం చేశారు. బస్సు టైర్ కింద పడిన అతనిని వేంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం మృతి చెందాడు. ఆత్మహత్యకు గల కారణాల కోసం పోలీసులు విచారణ చేపట్టారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…