Categories: FeaturedMovie News

Manchu Lakshmi : నా భర్తకు దూరంగా ఉండటానికి కారణం అదే…: మంచు లక్ష్మి

Manchu Lakshmi : మంచు మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన లక్ష్మి తన భాష యాసతో మరింత ప్రాచుర్యం పొందింది. ముఖ్యంగా ట్రోలర్స్ కి ఈమె ఏదైనా వేడుకలో మాట్లాడితే పండగే. ప్రస్తుతం టీవీ షోస్ చేయకుండా కేవలం సినిమాలతో బిజీగా ఉన్న లక్ష్మి మంచు రీసెంట్ గా మలయాళం సినిమా మాన్స్టర్ లో లెస్బియన్ లాగా నటించిన అందరినీ ఆశ్చర్య పరిచింది. తన నటనతో మల్లు అభిమానులను ఆకట్టుకుంది కానీ తెలుగులో మంచి అవకాశాలు మాత్రం అందుకోలేదు. బాహుబలిలో శివగామి వంటి మంచి పాత్ర వస్తే ప్రభాస్ కి తల్లిగా నేను చేయను అంటూ డ్రాప్ అయిందట. ఇక ఆ తరువాత అక్కకి తెలుగు సినిమాల్లో పెద్దగా ఆఫర్స్ రాలేదు. మనోజ్ రెండో పెళ్లి తరువాత తొలిసారి ఇంటర్వ్యూ ఇచ్చిన మంచు లక్ష్మి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

భర్తకు దూరంగా ఉండటానికి కారణం అదే…

మొదట పెళ్లి విఫలం అయ్యాక మంచి లక్ష్మీకి మళ్ళీ రెండో పెళ్లి 2006 లో చెన్నై కి చెందిన బ్రహ్మాణ కుటుంబానికి చెందిన ఐటీ ప్రొఫెషనల్ శ్రీనివాసన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆయన అమెరికా లో ఉండగా లక్ష్మి ఇక్కడికి షిఫ్ట్ అయ్యారు. భర్తతో పాటు ఎందుకు లేరు అనే విషయం గురించి లక్ష్మి ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. అమెరికా లోనే మొదట్లో ఉన్నా పిల్లల్ని కనాలని ఇండియా వచ్చినట్లు ఇక్కడ పెంచినట్లు పిల్లల్ని అమెరికాలో పెంచలేమని లక్ష్మి చెప్తారు. అందుకే తాను ఇండియా వచ్చినట్లు ఇక తాను అక్కడే పనిచేస్తారు కాబట్టి అక్కడ ఉంటారని అయితే రెండు నెలలకోసారి వచ్చి ఇక్కడే ఉంటారంటూ చెప్పారు.

ఆయన అమెరికాలో ఉంటారనే మాటే కానీ ఇక్కడే ఎక్కువ ఉంటారు. రెండు నెలలుగా ఇక్కడే ఉన్నారు. ఇపుడు పాపని తీసుకుని యూఎస్ వెళ్లారు అంటూ చెప్పారు. ఎవరికి నచ్చిన పనిలో వాళ్ళు ఉండాలని నిర్ణయించుకున్నాం. కరోనా తరువాత ఎపుడు ఉంటామో పోతామో తెలియదు, మనకు నచ్చిన పని చేయాలనీ ఇద్దరం డిసైడ్ అయ్యాం అందుకే ఆయన అక్కడ నేను ఇక్కడ అంటూ లక్ష్మి చెప్పారు. భవిష్యత్తులో అమెరికా వెళ్లిపోవాలాని అనిపిస్తే అక్కడే ఉంటానని చెప్పారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

4 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

4 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago