Manchu Lakshmi: మంచు లక్ష్మి పరిచయం అవసరం లేని పేరు. సినీ ఇండస్ట్రీలో ఎంతో బాక్గ్రౌండ్ ఉన్నటువంటి మంచు కుటుంబం గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్న విషయం మనకు తెలిసిందే. మంచు మనోజ్ పెళ్లి కారణంగా మంచు ఫ్యామిలీ గురించి ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. మనోజ్ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.
ఇలా వార్తలలో ఏ మాత్రం నిజం లేదని తెల్లిపోయింది అయితే మన పెళ్లి తర్వాత కొద్ది రోజులకే మంచు విష్ణు మనోజ్ మధ్య పెద్ద ఎత్తున గొడవ చోటుచేసుకుంది.విష్ణు మనోజ్ అనుచరులపై మనోజ్ పై దాడికి ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియోని మనోజ్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ వీడియో సంచలనంగా మారింది.
ఇక ఈ వీడియో ద్వారా ఎన్నో రకాల అనుమానాలు తలెత్తడంతో వాటిని కవర్ చేయడం కోసం విష్ణు నానా ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలోనే మంచూరియాలిటీ షో కోసమే ఇదంతా చేశాను అంటూ కవర్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఈయన ఫ్యామిలీతో చనువుగా ఉన్నటువంటి పలువురు వీరి మధ్య విభేదాలు ఉన్నాయనేది వాస్తవమే అంటూ చెప్పుకొచ్చారు.
ఇలా ఈ గొడవ తర్వాత మంచు కుటుంబ సభ్యులు ఏ చిన్న పోస్ట్ చేసిన క్షణాల్లో వైరల్ అవుతూనే ఉంది. తాజాగా మంచు లక్ష్మి కూడా సోషల్ మీడియా వేదికగా ఒక కొటేషన్స్ షేర్ చేశారు ప్రస్తుతం ఇది వైరల్ అవుతుంది.మీరు ఒకరితో ఏ విషయం గురించి అయినా మాట్లాడే ముందు వారికి ఆ విషయం గురించి పూర్తి అవగాహన ఉందా? పలుకోనాల్లో తరచి చూడగలిగే పరిజ్ఞానం ఉందా అనే విషయం గురించి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి లేదా అలాంటి వారితో మాట్లాడటం దండగ అంటూ ఈ సందర్భంగా ఈమె పోస్ట్ చేశారు అయితే ఈమె ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారు అనే విషయం తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…