Manchu Lakshmi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి ఉన్నటువంటి ఆదరణ గురించి మనకు తెలిసిందే. మంచు మోహన్ బాబు నటుడిగా నిర్మాతగా ఒక విద్యావేత్తగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మోహన్ బాబు వారసులుగా విష్ణు మనోజ్ లక్ష్మీ ప్రసన్న ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
ఇలా ఈ ముగ్గురు కూడా ఇండస్ట్రీలో సినిమాలలో నటిస్తూ సెలబ్రిటీలుగా కొనసాగుతున్నారు.ఇకపోతే మంచో ఫ్యామిలీ ఏ చిన్న విషయం సోషల్ మీడియా వేదికగా అయినా లేదా మీడియా సమావేశంలో అయినా మాట్లాడిన ఈ ఫ్యామిలీ గురించి పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ రావడం జరుగుతుంది.ఇలా ట్రోలింగ్స్ గురించి మంచు ఫ్యామిలీ ఇది వరకు ఎన్నోసార్లు సీరియస్ అయినప్పటికీ వారి గురించి ఏమాత్రం ట్రోల్స్ తగ్గలేదు.
ఇకపోతే గత కొద్ది రోజులుగా మంచు వారసుల మధ్య విభేదాలు వచ్చాయని అందుకే వీరందరూ కూడా విడివిడిగా ఉంటున్నారు అంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో ఈ వార్తలు పై తాజాగా మంచు లక్ష్మి స్పందిస్తూ అసలు విషయం తెలియచేశారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మీ మాట్లాడుతూ మేమందరం ఎప్పటికీ కలిసే ఉన్నాం అని సమాధానం చెప్పారు.
మేము కలిసి ఉండడం దూరంగా ఉండడం అనేది మా పర్సనల్ విషయాలు అంటూ ఈమె ఆగ్రహం వ్యక్తం చేశారు. విష్ణు ప్రస్తుతం తన ఫ్యామిలీ బిజినెస్ లు చూసుకుంటూ బిజీగా గడుపుతున్నారు. అందుకే వాడు ఎక్కడికి బయటకు రాడు.ఇక సమయం దొరికినప్పుడు నేను మనోజ్ ఇద్దరూ కలిసి ఎంజాయ్ చేస్తుంటాము. అందుకే విష్ణు మాకు దూరంగా ఉండటం వల్లే ఇలాంటి వార్తలు వచ్చాయని అంతకుమించి తమ ఫ్యామిలీలో ఎలాంటి విభేదాలు లేవు అంటూ లక్ష్మీ ప్రసన్న చెప్పుకొచ్చారు
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…
సినీ పరిశ్రమలో కనిపించే మెరుపులు, గ్లామర్ వెనుక ఎన్నో సంవత్సరాల కష్టం దాగి ఉంటుందని ప్రముఖ నటి Mrunal Thakur…
భారత్–పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మరోసారి సంచలన చర్చకు తెరలేచింది. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత్ పాకిస్తాన్‌లోని కీలక అణు…
భారత్–పాకిస్థాన్ మధ్య నీటి అంశం మరోసారి వార్తల్లోకి వచ్చింది. పాకిస్థాన్‌కు ప్రవహిస్తున్న రావి నది మిగులు జలాలను ఇకపై పూర్తిగా…
భారతీయ వ్యాపార రంగంలో ప్రముఖ కుటుంబానికి చెందిన అనంత్ అంబానీ మరోసారి తన దాతృత్వంతో వార్తల్లో నిలిచారు. గుజరాత్ రాష్ట్రంలోని…