Manchu Manoj: మంచు మనోజ్ గత కొంతకాలంగా తన రెండో పెళ్లి గురించి పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ఈయన మొదట ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకొని తనతో మనస్పర్ధలు రావడం పెళ్లయిన రెండు సంవత్సరాలకి తనకు విడాకులు ఇచ్చారు. అప్పటినుంచి ఒంటరిగా ఉన్నటువంటి మనోజ్ రెండో పెళ్లి గురించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
ఈయన రెండో పెళ్లికి సిద్ధమయ్యారనే వార్తలు వచ్చినప్పటికీ ఈ వార్తలపై మనోజ్ ఏ మాత్రం స్పందించలేదు అయితే గత కొంతకాలంగా ఈయన దివంగత నేత భూమా నాగిరెడ్డి రెండవ కుమార్తె భూమా మౌనిక రెడ్డితో రిలేషన్ లో ఉన్నారని వార్తలు వచ్చాయి. అయితే వీరిద్దరూ జంటగా కూడా కనిపించడంతో త్వరలోనే మనోజ్ పెళ్లి చేసుకోబోతారని అందరూ భావించారు.
ఈ విధంగా మనోజ్ రెండో పెళ్లికి సిద్ధమయ్యారని తెలియడంతో తరచూ ఈయన పెళ్లి గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ క్రమంలోనే మంచు మనోజ్ భూమ మౌనికతో కలిసి ఏడడుగులు వేయడానికి ఇరు కుటుంబ సభ్యులు ముహూర్తం ఖరారు చేశారని తెలుస్తోంది. మార్చి మూడవ తేదీన వీరి పెళ్లి తేదీని నిశ్చయించినట్లు తెలుస్తోంది.
ఇక పెళ్లి తేది ఖరారు కావడంతో ఇప్పటికే ఇరువురి కుటుంబంలోనూ పెళ్లి వేడుకలు మొదలయ్యాయని సమాచారం. భూమా మౌనికకు కూడా ఇది రెండవ వివాహం కావడం గమనార్హం. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే భూమా మౌనిక మొదటి వివాహానికి మంచు మనోజ్ అతిథిగా హాజరు కావడం విశేషం. ఇప్పటికే భూమ మౌనికకు ఓ కుమారుడు కూడా ఉన్నట్టు తెలుస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…