Featured

Tarakaratna : తారకరత్న పెద్ధకర్మ కూడా బాలకృష్ణ, విజయసాయి చేతుల మీదుగానే… మోహన్ కృష్ణ గారికి ఇంత పంతమా…!

Tarakaratna : నలభై ఏళ్లకే గుండెపోటుతో అర్థాంతరంగా నందమూరి తారకరత్న మరణించారు. ఇక ఆయన ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల కుటుంబానికి దూరమయ్యాడు. దీంతో ఆయన భార్య, పిల్లలు బాధ్యత ఎవరు తీసుకుంటారు అనే సంశయం అందరిలోనూ ఉండగా చావు సమయంలో కూడా తారకరత్న తండ్రి కొడుకు ఇంటికి రాకపోవడం వల్ల ఇక అలేఖ్య రెడ్డికి అత్త మామల సపోర్ట్ ఉండదనే అనిపిస్తుంది. కొడుకు అంత్యక్రియలు మోహన్ కృష్ణ చేసారు కానీ తారకరత్న పిల్లలను కూడా ఆయన దగ్గరకు తీసుకోలేదు. ఇంత కఠినంగా ఎవరైనా ఉంటారా అని అందరినీ ఆశ్చర్య పరిచారు మోహన్ కృష్ణ.

పెద్దకర్మ కూడా వాళ్ళిద్దరే చేస్తున్నారు…

లేటెస్ట్ గా తారకరత్న చిన కర్మ ఆయన పుట్టినరోజు నాడు జరుగగా ఇక ఆయన దశదిన కర్మ కార్యక్రమం మార్చి 2న గురువారం ఫిల్మ్ ఛాంబర్ వద్ద జరగనుండగా ఆ కార్యక్రమానికి సంబంధించిన ఇన్విటేషన్ కార్డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో కార్యక్రమాన్ని జరుపుతున్న వారిలో నందమూరి బాలకృష్ణ విజయసాయి రెడ్డి పేర్లు ముఖ్యంగా ఉన్నాయి. నిజానికి కార్యక్రమం జరిపించాల్సింది మోహనకృష్ణ గారే అయినా ఆయన పంతం ఇంకా తగ్గలేదేమో అనిపిస్తుంది. అందుకే తారకరత్న బాధ్యత్సలను బాలకృష్ణ తన భుజాన వేసుకున్నాడు.

ఇక అలేఖ్య రెడ్డి పేరు, పిల్లలు పేర్లు, అలేఖ్య రెడ్డి తల్లిదండ్రుల తరుపు వాళ్ళ పేర్లు ఉన్నాయి కానీ ఎక్కడా మోహనకృష్ణ, ఆయన భార్య, కూతరు పేర్లు లేకపోవడం ఆశ్చర్యం కలిగించింది. అభిమానులు అందరూ వచ్చి తారకరత్న కు నివాళులు అర్పించవచ్చని అందులో ఆహ్వానించారు. తారకరత్న కు పేరుకు మావయ్య వరస అయ్యే విజయసాయి రెడ్డి అలాగే తారకరత్న కు బాబాయ్ అయ్యే బాలకృష్ణ నే మొత్తం కార్యక్రమం నిర్వహిస్తుండడంతో అందరూ కొడుకే పోయినా ఇంకా పంతం పోలేదా అంటూ మోహన్ కృష్ణ గారి గురించి అంటున్నారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago