Movie News

Manchu Vishnu Kids: సినిమాలలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్న మంచు వారసురాలు.. క్లారిటీ ఇచ్చిన విష్ణు!

Manchu Vishnu Kids: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు కుటుంబానికి కూడా ఎంతో మంచి క్రేజ్ ఉంది.మోహన్ బాబు వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు విష్ణు ,మనోజ్, లక్ష్మీ ప్రసన్న.అయితే ఇండస్ట్రీలో ఈ ముగ్గురు అనుకున్న స్థాయిలో హిట్ సాధించలేకపోయినా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగానే ఉన్నారు.

ఇక తాజాగా మంచు విష్ణు నటించిన చిత్రం జిన్నా.ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 21వ తేదీ విడుదలకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే విడుదల తేదీ దగ్గర పడటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా హైదరాబాదులో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో ఘనంగా నిర్వహించిన విషయం మనకు తెలిసిందే.

ఇక ఈ వేడుకలో భాగంగా మంచు విష్ణు మాట్లాడుతూ తన కూతుర్లను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నానని వెల్లడించారు. ఇప్పటికే అరియనా, విరియనా జిన్నా సినిమాలో ఒక పాట పాడారని వీరి చేత అనూప్ రూబెన్స్ అద్భుతమైన పాటను పాటించారంటూ విష్ణు సంగీత దర్శకుడుకి కృతజ్ఞతలు తెలియజేశారు.

Manchu Vishnu Kids: నాన్నలో ఆ విషయం నచ్చదు..

ఇక ఇప్పటికే అరియనా ,వివియానా పేరుతో తమ సొంత బ్యానర్ లో సినిమాలో కూడా నిర్మిస్తున్న విషయం తెలిసిందేనని విష్ణు తెలిపారు. ఇక ఈ సినిమాలో తన కూతుర్లు కూడా ఒక చిన్న పాత్రలో కనిపించబోతున్నారని విష్ణు ఈ సందర్భంగా తన కూతుర్ల ఎంట్రీ గురించి తెలియజేశారు.ఇక ఈ కార్యక్రమంలో విష్ణు మాట్లాడుతూ తన తండ్రిగారిలో తనకు నచ్చని విషయం ఏదైనా ఉంది అంటే అది కేవలం తన నాన్న గారి కోపమంటూ షాకింగ్ కామెంట్ చేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

వేప ఆకులకే కాదు.. వేప పండుకూ ఔషధ గుణాల ఖజానా.!

భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…

16 hours ago

సిజేరియన్ తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్.. అసలు కారణం ఇదేనా?

దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…

17 hours ago

జూన్ 17 తర్వాత ధనయోగం జోరు.. ఈ రాశుల జీవితంలో భారీ మార్పు!

జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…

2 days ago

రజనీకాంత్–భారతీరాజా మధ్య నిజంగా ఏమైంది? అసలు కథ ఇదే!

తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…

2 days ago

బిర్యానీలో ఈగ.. కస్టమర్‌కు కోర్టు షాక్ ఇచ్చిన తీర్పు

పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్‌లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…

2 days ago

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ హీట్.. రూ.99 కోట్ల ఎకరం భూమి వేలంలోకి!

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…

2 days ago