మాన్సాస్ ట్రస్టు విషయంలో దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. అశోక్‌గజపతిరాజును మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్‌గా నియమిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం, సంచయిత గజపతిరాజు, ఊర్మిళ గజపతిరాజులు దాఖలు చేసిన అప్పీళ్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు.
కాగా సంచయితను ట్రస్ట్ చైర్మన్ గా నియమిస్తూ ఆదేశాలు ఇవ్వాలంటూ అశోక్ గజపతిరాజు ట్రస్ట్ చైర్మన్ గా తొలగించాలని,సింగిల్ బెంచ్ తీర్పు రద్దు చేయాలన్న ప్రభుత్వం వాదనలు తోసిపుచ్చిన హైకోర్టు కేసును డిసెంబర్ కు వాయిదా వేసింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…