Featured

Meena : జీవితంలో మొదటి సారిగా ఆమెను చూస్తుంటే కోపం వస్తోంది… ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన మీనా..!

Meena : మీనా తెలుగు తెరకు పరిచయం అక్కరలేని పేరు. తమిళ అమ్మాయి అయినా కూడా తెలుగు ప్రేక్షకులు ఆమెను మన అమ్మాయి అనుకున్నారు. తొంభై లలో అగ్ర హీరోయిన్లలో ఒకరిగా ఉన్న మీనా బాల్యనటిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో సక్సెస్ లు చూసింది. ఇక పెళ్లయ్యాక కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న మీనా పాప నైనిక పెద్ద అయ్యాక మళ్ళీ సినిమాల వైపు చూస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మెప్పించారు.

ఆమెను చూస్తే అసూయగా ఉంది…

దురదృష్టవశాత్తు అంతా సాఫిగా ఉన్న మీనా గారి జీవితంలో ఆమె భర్త పోస్ట్ కోవిడ్ సమస్యల కారణంగా మరణించడం ఆమెను క్రుంగదీసింది. ఇక సినిమాలలో బిజీగా మారి మళ్ళీ మామూలు మనిషి అవడానికి మీనా ప్రయత్నిస్తూ ఇటీవలే స్నేహితులతో కలిసి విదేశాలకు కూడా వెళ్ళొచ్చారు. ఇక ఇటీవల విడుదల అయి మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతున్న ‘పోన్నియిన్ సెల్వన్’ సినిమా గురించి సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు.

పొన్నియిన్ సెల్వన్ సినిమాలో ఐశ్వర్య రాయ్ పాత్ర తనకెంతో నచ్చిందని, ఆ పాత్ర తన డ్రీమ్ రోల్ అంటూ మీనా తన పోస్ట్ లో రాసుకోచ్చారు. జీవితంలో మొదటి సారి ఐశ్వర్య రాయ్ ను చూస్తుంటే కోపంగాను, అసూయగాను ఉందంటూ చెప్పారు. అయినా ఆ పాత్రలో తాను ఒదిగిపోయిందని చెబుతూ చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago